Telugu News » Tag » waltair veerayya collections
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని ప్రేక్షకులు లేరు. తెలుగు చిత్ర సీమలో ఆయనది ఓ చెరగని ముద్ర. రీ ఎంట్రీ తర్వాత కూడా ఆయన ఇమేజ్ ఇంత కూడా తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలను మించి మంచి హిట్ అయింది. దాంతో తెరపై మళ్లీ పాత చిరంజీవి కనిపించారు. ఒకప్పటి చిరంజీవి కలెక్షన్లు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నాయి. దాంతో […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 200 కోట్ల రూపాయల మార్కుని వాల్తేరు వీరయ్య క్రాస్ చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీస్ మేకర్స్ వారు ప్రకటించిన దాని ప్రకారం పది రోజుల్లో వాల్తేరు వీరయ్య సినిమా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ […]