Telugu News » Tag » Wall Clocks
Wall Clocks : దేవుడి వద్దకు వెళ్ళిన భక్తులు అక్కడి చెట్టుకు ముడుపులు కట్టడం, పిల్లల కోసం ఊయలలు కట్టడం ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా లో అన్హెల్ రోడ్డు పక్కన సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఆ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. స్థానికులు పెద్ద ఎత్తైన ఆ మర్రి చెట్టు కొమ్మలకు గోడ గడియారాలు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే […]