Telugu News » Tag » Vyuham Movie
Vyuham Movie Teaser 2 : ఆర్జీవీ ఇప్పుడు మరో పొలిటికల్ సినిమాతో రాబోతున్నారు. గతంలో మాదిరిగానే ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఆయన వ్యూహం సినిమాను తెరకెక్కించారు. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా టీజర్-2 ను రిలీజ్ చేశారు. ఇందులో కూడా పూర్తిగా ఏపీ ప్రస్తుత రాజకీయాలు కనిపించాయి. అతే కాదు గతంలో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కున్న విషయాలను స్పష్టంగా చూపించారు ఆర్జీవీ. అయితే ఇందులో మెయిన్ […]
Ram Gopal Varma : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డితో వర్మ భేటీ అయ్యాడు. భేటీకి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడం జరిగింది. గత కొన్నాళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వర్మ మాట్లాడుతూ… ట్వీట్స్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. జగన్ కు మద్దతుగానే వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను […]
Ram Gopal Varma : ఆర్జీవీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసే ఆయన.. ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉండే సినిమాలు బాగానే చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఆయన అసిస్టెంట్ వెంకటేశ్ సంచలన ఆరోపనలు చేశాడు. గతంలో ఆర్జీవీ దగ్గర గార్లపాటి వెంకటేశ్ అసిస్టెంట్ గా పని చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆర్జీవీ […]
Ram Gopal Varma : ఏపీ అధికార పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై మరియు సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు రాజకీయ నేపథ్యంలో రూపొందించిన విషయం తెల్సిందే. తాజాగా మరో సినిమాను ఏపీ రాజకీయాలపై చిత్రీకరించేందుకు గాను సిద్ధం అయ్యాడు. చాలా నెలల క్రితమే వ్యూహం అంటూ ఒక టైటిల్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. అహంకారానికి ఆలోచనకి మధ్య జరిగిన యుద్దం అంటూ ఈ […]
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ సాధారణంగానే ఇతరులపై రెచ్చి పోయి మరీ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి తనను ఎవరైనా విమర్శిస్తే.. తన పేరుతో ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకుంటాడా.. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు పట్టాభిరామ్ ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు రహస్యంగా వెళ్లి రాంగోపాల్ వర్మ మాట్లాడి వచ్చాడు అంటూ టిడిపి […]