Telugu News » Tag » VROSystem
తెలంగాణాలో రెవెన్యు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనితో రెవెన్యు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాలలో సీఎం కెసిఆర్ రెవెన్యు అధికారుల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. రెవెన్యు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకువస్తున్నామని తెలిపారు. అలాగే వీఆర్‌వోలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామని అన్నాడు. అలాగే వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్‌వోలను […]