Telugu News » Tag » VMovie
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు సంగీతం: అమిత్ త్రివేదినేపథ్య సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: పి.జి విందాఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్‌నిర్మాత: దిల్‌రాజుబ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వి’. అయితే ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ గా ఉన్న పాత్రలో కనిపించదు. ఇక భారీ అంచనాలతో ఈ […]
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న నాని నటించిన V మూవీ ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ మూవీ షో పడింది. ఈ మూవీ చూసిన ప్రముఖులు మూవీపై ప్రసంశలు కురిపించారు. నాని తన 25వ చిత్రంగా ఈ ఎంచుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈమూవీని దిల్ నిర్మించగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు.నటీనటులు: నాని, సుధీర్, నివేత థామస్, అదితి రావు హైదరిసాంకేతిక నిపుణులు:మ్యూజిక్ […]
నాని, సుధీర్ నటించిన V మూవీ ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా, దిల్ రాజ్ నిర్మించారు. ఈ మూవీ కథను నానికి చెప్పి, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయమని అడగగానే ఒప్పుకున్నారని ఇంద్రగంటి తెలిపారు. అలాగే రిస్క్ చేయడానికి నాని భయపడరని తెలిపారు. అయితే V మూవీని ఓటిటిలో విడుదల చేయవద్దని మొదట్లో నేను, నాని దిల్ రాజ్ ను బ్రతిమిలాడమని […]
కరోనా దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూత పడ్డాయి. దీనితో సినీ ప్రముఖులు సినిమాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అన్ని కూడా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా రిలీస్ చేస్తున్నారు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో టాప్ నటీనటుల సినిమాలు కూడా ఓటిటి ద్వారా రిలీస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే మొదటగా నాచురాలు స్టార్ నాని నటిస్తున్న ‘ V ‘ సినిమా సెప్టెంబర్ 5 న […]
కరోనా వల్ల మూవీ ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో పడింది. థియేటర్స్ మూతపడటం వల్ల మూవీస్ రిలీజ్ కావడం లేదు. అయితే ఆల్రెడీ రిలీజ్ కు సిద్డంగా ఉన్న మూవీస్ ను డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లలో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే హిందీలో దిల్ బేచర హాట్ స్టార్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.అలాగే తెలుగులో కూడా ఉమ మహేశ్వర ఉగ్రరూపస్య మూవీ నెట్ఫ్లిక్ లో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. అయితే […]