Telugu News » Tag » Vithika sheru
Vithika Sheru : ‘పడ్డానండి ప్రేమలో మరి’ అంటూ ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన జంట, నిజంగానే ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అలా రీల్ జంట కాస్తా, రియల్ జంటగా మారింది. ఎవరా జంట.? ఏంటా కథ.? అంటే, యంగ్ సెన్సేషన్ వరుణ్ సందేశ్ మరియు వితిక షెరు. హీరో, హీరోయిన్లుగా సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ జంట, బుల్లితెరపై బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ దక్కించుకున్నారు. బ్లూ […]
Varun Sandesh : కొత్త బంగారు లోకం సినిమాతో హీరోగా స్టార్ మంచి గుర్తింపు దక్కించుకున్న వరుణ్ సందేశ్ హ్యాపీ డే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు. అనూహ్యంగా దక్కిన సక్సెస్ లతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కుర్ర హీరోగా మారి పోయాడు. కానీ దురదృష్టం ఆ వెంటనే అతని తలుపు తట్టింది. రెండు మూడు సంవత్సరాల్లోనే వరుణ్ సందేశ్ కెరియర్ తల కిందులు అయింది. హీరోగా అవకాశాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. […]
Vithika Sheru : వితిక షెరు.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అదేనండీ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ముద్దుల సతీమణి వితికా షెరు. బిగ్‌బాస్ ఓ సీజన్‌లో భార్యా భర్తలిద్దరూ జంటగా ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ అయ్యారు కదా. బిగ్‌బాస్ సీజన్‌లోనే ఈ జంట చాలా ప్రత్యేకంగా నిలిచింది. హౌస్‌లో చిన్న చిన్న గిల్లి కజ్జాలు, ముద్దు ముచ్చటైన రొమాన్స్‌లు.. గేమ్ ఆడే సమయంలో స్పోర్టింగ్ స్పిరిట్.. ఇలా రకరకాల ఎమోషన్స్ కనబరిచేసింది ఈ […]
Vithika Sheru: బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు.నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. పలు సినిమాలలో నటించిన వితికా బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. వితికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. […]
ఒక్కోసారి కొన్ని వింతలు జరుగుతుంటాయి. అది ఎలా సాధ్యమైందని ఆలోచించే బధులు.. వాటిని చూస్తు ఎంజాయ్ చేయాల్సిందే. తాజాగా వరుణ్ సందేశ్ కూడా అలాంటి ఓ వింతను చూసి ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక వరుణ్ సందేశ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాడు. షోతో వచ్చిన క్రేజ్‌ను నిలుపుకునేందుకు సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు. అలా వరుణ్ సందేశ్ వితికా షెరు చేసే రచ్చ […]