Telugu News » Tag » Vishwanath
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. విశ్వనాథ్, కమల్ హాసన్‌కి సినీ గురువు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్‌ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు కమల్ హాసన్. హైద్రాబాద్ నుంచి చెన్నయ్ తిరిగి వెళ్ళాక, ఒంట్లో కాస్త నలతగా వుండటంతో ప్రాథమిక వైద్య చికిత్స చేయించుకున్నారు. […]