Telugu News » Tag » Vishwak Sen
Pakeezah : గత కొన్ని రోజుల క్రితం నటి పాకీజా పరిస్థితి అందరినీ కలిచి వేసింది. ఒకప్పుడు వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులకు దిగజారిపోయింది. ఆమె పరిస్థితిని ఓ యూట్యూబ్ ఛానెల్ బయట పెట్టడంతో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక పాకీజా పరిస్థితి చూసి చలించిపోయిన మెగా బ్రదర్ నాగబాబు ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే మరికొంత […]
Das ka Dhamki Movie Review : యంగ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి చాలా ఎనర్జిటిక్. పైగా మల్టీ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన రెండోసారి దర్శకత్వం వహిస్తూ చేసిన మూవీ దాస్ కా ధమ్కీ. ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. ఇలాంటి తరుణంలో నేడు ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ విశ్వక్ సేన్ ఆశలను నిలబెట్టిందా లేదా […]
Vishwak Sen : ఈ నడుమ హీరోలు బాగా కమర్షియల్ అయిపోతున్నారు. ఒకటి, రెండు హిట్లు పడగానే తమకు తామే తోపులు అన్నట్టు ఫీల్అయిపోతున్నారు. దాంతో కథలో బలం లేకపోయినా సరే తమను చూసి ఆడియెన్స్ థియేటర్లకు వచ్చేస్తారు అనుకుంటున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఒకటి, రెండు హిట్లు పడితే సరిపోదు కదా. హీరో మీద మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ప్రజల్లో రావాలి. అప్పుడే ఆయన సినిమాలు జనాలు చూస్తారు. […]
Veerasimhareddy : నందమూరి బాలకృష్ణ తాజాగా సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో యంగ్ హీరోలు విశ్వక్సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు సీనియర్ స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కానీ బాలకృష్ణ చాలా ప్రత్యేకంగా ఆలోచించి […]
Mukhachitram Movie Review : ‘కలర్ ఫొటో’ సినిమాకిగాను జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ కథతో తెరకెక్కిన ‘ముఖచిత్రం’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ సంపాదించగలిగింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాపై హైప్‌ని మరింత పెంచింది. ఇంతకీ, ఈ సినిమా కథ, కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.. కథేంటంటే.. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజ్‌కుమార్ (వికాస్ వశిష్ట), మహతి (ప్రియ వడ్లమాని)ని పెళ్ళాడతాడు. పెళ్ళయ్యాక […]
Dhamki Movie : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యి కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత సినిమా నుండి బయటకు వచ్చేసిన యంగ్ హీరో విశ్వక్సేన్ ఈ మధ్య కాలంలో వివాదాస్పద హీరోగా ముద్రపడ్డాడు. అర్జున్ విషయంలోనే కాక మరికొన్ని విషయాల్లో కూడా విశ్వక్సేన్ మీడియాలో ఉంటున్నాడు. ఒక వైపు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విశ్వక్సేన్ మరో వైపు వరుసగా సినిమాలను చేస్తూ […]
Victory Venkatesh : విక్టరీ వెంకీ కెరీర్లో రీమేకుల రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల్ని రీమేక్ చేసినా, ఎంచుకున్న క్యారెక్టర్ని ఆయనదైన స్టయిల్ అండ్ యాక్టింగ్ తో అద్భుతంగా పోషించి క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని రకాల ఆడియెన్స్‌ని ఆకట్టుకోగలిగాడు. మరోవైపు స్ట్రెయిట్ చిత్రాలతోనూ టాలీవుడ్లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. కానీ కొన్నాళ్లుగా మాత్రం రీమేక్, స్ట్రెయిట్ ఇలా ఏ ప్రాజెక్ట్ చేసినా వెంకీకి […]
Vishwak Sen And Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమం జరుగుతున్న సమయం లో విశ్వక్సేన్ మరియు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయి. తాను చెప్పిన మార్పులు చేర్పులు చేయడం లేదంటూ హీరో విశ్వక్ సేన్ షూటింగ్ కి హాజరు అవ్వక పోవడంతో పలు షెడ్యూల్స్ క్యాన్సల్ అయ్యాయి అంటూ అర్జున్ వ్యక్తం […]
Vishwak Sen : సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ అవమానపడ్డాడు.. అదీ యువ నటుడు విశ్వక్ సేన్ కారణంగా. విశ్వక్ సేన్‌తో ఓ సినిమాని కొన్నాళ్ళ క్రితమే అర్జున్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన కుమార్తె ఐశ్వర్యని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని అర్జున్ అనుకున్నాడు. చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు విశ్వక్ సేన్. ‘నేను తప్పుకోలేదు, షూటింగ్ ప్రారంభం ఒక్కరోజు వాయిదా వేసుకోమని […]
Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్సేన్ పై నటుడు కమ్ దర్శకుడు నిర్మాత అయిన అర్జున్ సంచలన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన సినిమా హీరో విశ్వక్ సేన్ రెస్పాండ్ అవ్వడం లేదంటూ నిర్మాతల మండలి లో మరియు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు సంచలనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఈ సమయం లో విశ్వక్సేన్ […]
Arjun And Vishwak Sen : గత కొన్ని రోజులుగా ఒక విషయం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. అదే యాక్షన్ కింగ్ అర్జున్ కు విశ్వక్ సేన్‌కు మధ్యజరుగుతున్న వివాదం. మొదటి నుంచి వీరిద్దరికీ అస్సలు పడట్లేదు. విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ డైరెక్షన్ లో సినిమాను స్టార్ట్ చేశారు. ఇందులో అర్జున్ కూతురు హీరోయిన్ గా కూడా చేస్తోంది. సినిమా ప్రారంభం కూడా అంగరంగ వైభవంగా చేశారు. అంతా బాగానే జరుగుతోంది అనుకుంటున్న సమయంలో విశ్వక్ […]
Vishwak Sen And Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ అప్పట్లో ఎంత పెద్ద హీరోనో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద దర్శకులతో కలిసి కూడా ఆయన సినిమాలు చేశారు. అర్జున్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడి ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాలను ఇష్టం చూస్తుంటారు. ఇటీవల అర్జున్ నటుడి నుంచి దర్శకుడిగా అవతారం ఎత్తారు. తన కూతురి బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముందుగా విశ్వక్ సేన్‌తో ఓ సినిమా […]
Arjun And Vishwak Sen : సీనియర్ నటుడు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా కొన్నాళ్ళ క్రితం అనౌన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాతో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేయాలను కున్నాడు. నిజానికి, ఇది అప్పట్లో హాట్ టాపిక్. కానీ, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు. విశ్వక్ సేన్ తప్పుకోవడంపై తాజాగా అర్జున్ స్పందించాడు. స్పందించడమేంటి.? ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడు. […]
Arjun : సీనియర్ నటుడు అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ ఎవర్నీ నిందించింది లేదు. కానీ, మాస్ కా దాస్‌గా పిలవబడే విశ్వక్ సేన్‌ని నిందించాల్సి వస్తోంది. అందుకు కారణం అతని ఆటిట్యూడే. మాస్ కా దాస్ అంటూ తనదైన శైలి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. అర్జున్ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కథ బాగా నచ్చింది. చించేద్దాం. పొడసేద్దాం.. […]
Director Arjun : సీనియర్ నటుడు అర్జున్, తన ముద్దుల తనయతో తొలిసారి తెలుగులో చేస్తున్న సినిమాకి విశ్వక్ సేన్‌ని హీరోగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి కూడా తెలిసిందే. ఈ నెల 3 వతేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ కావల్సి వుంది. అందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసుకున్నారు డైరెక్టర్ అర్జున్. షూట్ స్టార్టవ్వడానికి కొన్ని గంటల ముందే విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ […]