Telugu News » Tag » Vishnu
Mohan Babu And Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ‘ఇండియన్ పిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయఱ్ 2022’ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. కాస్త లేటుగా తెలుగు సినీ పరిశ్రమ మేలుకున్నట్టుంది. మొక్కుబడిగా చిరంజీవికి అభినందనలు తెలిపే కార్యక్రమం మొదలు పెట్టారు సినీ ప్రముఖులు. మోహన్‌బాబు […]
Manchu Family : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటారు మోహన్ బాబు. విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేతగా ఉన్న మోహన్ బాబు తన తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ లతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరు అయ్యారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. మోహన్ బాబు […]
Manchu Family : కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. మా ఎలక్షన్స్ సమయం నుండి మంచు ఫ్యామిలీ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారింది. అయితే ఈ రోజు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ తిరుపతి కోర్టుకు వెళ్లనుండడం ఆసక్తికరంగా మారింది. కోర్టుకి మంచు ఫ్యామిలీ.. 2019 మార్చి 22న తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ఫిజు రియింబర్స్ మెంట్ చెల్లించలేదని విద్యార్థులతో కలసి ధర్నా చేశారు మంచు […]
VISHNU : మంచు మోహన్ బాబు నట వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ఈ ముగ్గురు పలు సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న వారి కెరియర్ అంతా సజావుగా సాగడం లేదు. కెరీర్ తొలి నాళ్లలో చాలా సినిమాలు చేసిన విష్ణు ఇటీవల తగ్గించాడు. చాలా రోజుల తర్వాత మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 19న మోసగాళ్ళు చిత్రం విడుదల కానుంది. ఇందులో విష్ణు సోదరి […]
సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు, దర్శకులు మరియు కళాకారులు అందరు కూడా వాళ్ళ సినిమాలతో ప్రేక్షక దేవుళ్లను ఆదరిస్తుంటారు. ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే చాలా వరకు ఒకే కుటుంబానికి లేక బందుత్వానికి చెందిన నటీనటులు,దర్శకులు మరియు కళాకారులు ఎందరో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం. 1)టాలీవుడ్ హీరో రామ్ పోతునేని మరియు శర్వానంద్ ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యువహీరోలగా […]
సోనూసూద్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన నటనతో అందరిని మెప్పించి ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ రీల్ హీరో కాస్త లాక్ డౌన్ కాలంలో రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ లో ఎంతో మంది వరుస కూలీలకు తన శాయశక్తులా సాహయాన్ని అందించాడు. దానితో ఇప్పుడు సోనూసూద్ కి ఎక్కడ లేనంతగా ఆదరణ లభిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వివిధ చోట్ల ఆగిపోయిన వరుస కూలీల పరిస్థిని అర్ధం చేసుకున్న సోనుసూద్ […]
చిత్ర పరీశ్రమలో ముఖ్యంగా కావలసిన వాటిల్లో గుడ్ లుకింగ్ కూడా ఒకటి. అందుకే కొంతమంది హీరోలు మరియు హీరోయిన్ లు వారి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వార్తలు మనం వింటూనే ఉంటాం. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మన తెలుగు హీరోయిన్ లు ఎవరో చూద్దామా ..? అందం అంటే గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తన అందం,నటన గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి శ్రీదేవి గారు […]
కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో థియేటర్ లను మూసివేయడం జరిగింది. ఇది సినీ పరీశ్రమకు బారి నష్టాన్ని తెచ్చి పెట్టింది అనే చెప్ప్పుకోవాలి. అయితే ఇప్పుడు కరోనా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుందో తగ్గుముఖం పడుతున్న ఆయా దేశాలలో థియేటర్లను ఓపెన్ చేయనున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇప్పటికే యూరప్ ఖండం లో కరోనా చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగింది. దానితో అక్కడి థియేటర్ లు కూడా ఓపెన్ కావడం జరిగింది. ఇక అమెరికాలో […]
ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి అనేది ఒక కీలక విషయం. ఇక పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడం అనేది ఇంకా స్పెషల్. ఇక సాధారణంగా ఒకరికి జన్మను ఇస్తే నే చాలా ఆనందంగా ఉంటాం. అలాంటిది ఇక ట్విన్స్ కి జన్మను ఇస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక మన నిత్యా జీవితంలో చాలా మంది ట్విన్స్ పిల్లల్ని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది సెలబ్రెటీలు కూడా ట్విన్స్ కి జన్మను ఇచ్చారు. ఇప్పుడు […]