Telugu News » Tag » Vishavasam Movie
Mega Star Chiranjeevi : సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు చిరు. చాలాకాలం తర్వాత స్ట్రెయిట్ చిత్రంతో సక్సెస్ దక్కిందో లేదో మళ్లీ రీమేకులపై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్. మళయాళం మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ పెద్ద సక్సెసయితే సాధించలేదు. ఇక వేదాళం మూవీకి రీమేక్ గా అనౌన్సయిన భోళా శంకర్ ఇంకా సెట్స్ […]