Telugu News » Tag » Visakhapatnam South MLA
అధికారికంగా తెలుగుదేశంలో ఉంటూ అనధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల మూలంగా జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ మారిన నలుగురి వలన వైసీపీలో అంతర్గత విబేధాలు భగ్గుమంటున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు కూడ నియోజవర్గాల్లో వైసీపీ కేడర్ మొత్తం తమ కనుసన్నల్లోనే ఉండాలన్నట్టు పట్టుబడుతున్నారు. అప్పటికే అక్కడున్న వైసీపీ లీడర్లు వారి మీద తిరగబడుతున్నారు. వెరసి ఒక నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంత రాద్ధాంతం ఎందుకు […]
వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ చేసిన పని చంద్రబాబు నాయుడును తిట్టి పోయడం. అయితే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం అంతకు మించి చేశారు. అదే జగన్ మీద పొగడ్తలు కురిపించడం. జగన్ గొప్పగా పాలిస్తున్నారని, బాబు ఒత్తిడి తట్టుకోలేక ఆయన్ను ఇన్నాళ్లు మనసు చంపుకుని విశాఖ వీధుల్లో విమర్శిస్తూ వచ్చానని, ఇక వల్ల కాక టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నానని (అంటే అనధికారికంగానే) సంచలనం క్రియేట్ చేశారు. వైసీపీలోకి వెళ్లడంతోనే […]