Telugu News » Tag » Visakhapatnam
Sobhita Dhulipalla : టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా… ఈ మధ్య కాలంలో వస్తున్న పుకార్లకు సమంతని పెళ్లి డ్రెస్సులో చూసి శోభిత ధూళిపాళ్ల కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి అంటూ అవాక్కయ్యారా… అసలు విషయం ఏంటి అంటే నటి శోభిత సోదరి పేరు సమంత. ఆమె వివాహ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. సోదరి సమంత వివాహ వేడుకలకు శోభిత హాజరైంది. పెళ్లి వేడుకకు సంబంధించిన మెహందీ, సంగీత్ ఫోటోలను శోభిత సోషల్ మీడియా ద్వారా […]
MLA Karanam Dharmasri : ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్నం మారబోతుంది అంటూ వైకాపా నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇటీవలే ఓ మంత్రి రాబోయే రెండు నెలల్లో వైజాగ్ నుండి ఏపీ పరిపాలన కొనసాగబోతుంది అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని పేర్కొన్నాడు. ఏపీ రాజధాని గా వైజాగ్ లో ఉగాది నుండి పరిపాలన కొనసాగబోతుంది […]
AP Minister Gudivada Amarnath : మూడు రాజధానుల విషయంలో వైకాపా ప్రభుత్వం వెనక్కు తగ్గదని మరోసారి నిరూపితం అయింది. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నేటి నుండి సరిగ్గా 2 నెలల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ కూడా విశాఖపట్నం నుండి జరగబోతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కోర్టులో రాజధానుల వివాదం కొనసాగుతూ ఉండగా మంత్రి చేసిన […]
Pushpa2 Movie : పుష్పరాజ్ మేనియా ఇంకా నడుస్తూనే ఉంది. పుష్ఫ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అంచనాలను మించి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో పెద్ద హిట్ అయింది. అంచనాలను మించి బన్నీకి రేంజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే కాకుండా అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను తెచ్చింది. మామూలు జనాల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప […]
Janasena Pawan Kalyan : ‘రుషికొండపై గతంలో కూడా నిర్మాణాలున్నాయి.. వాటి స్థానంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్నాం..’ అంటోంది అధికార పార్టీ. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండని ధ్వంసం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. విశాఖ ప్రకృతి అందాలకు నెలవు. వాటిల్లోరుషి కొండది ప్రత్యేక స్థానం. ఆ రుషికొండకే ఇప్పుడు ప్రభుత్వం కారణంగా ముప్పు వచ్చిపడింది. రుషికొండ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నది విపక్షాల వాదన. రూపు మారిపోయిన రుషికొండ.. గత కొంతకాలంగా రుషికొండ రూపం […]
PM Narendra Modi And Pawan Kalyan : భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. బీజేపీ – జనసేన మిత్రపక్షాలు కావడంతో, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఇరువురు నాయకులు సమావేశమయ్యారు. ప్రధాని విశాఖ పర్యటనకు రెండ్రోజుల ముందే ప్రధాని కార్యాలయం, జనసేన అధినేతకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖకు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ నుంచి విశాఖ వెళ్ళిన జనసేనాని, విశాఖలోని […]
Pawan kalyan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళ క్రితమే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఆ కార్యక్రమంలో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా పాల్గొన్నారు. అయితే, ఆ కార్యక్రమానికి పిలుపు అందుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేకపోయారనుకోండి.. అది వేరే సంగతి. ఈసారి పిలుపు అందలేదా.? ఈసారి జనసేన అధినేతకు […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసింది. దీనికోసం ఓ వాహనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ వాహనం నుంచే రాష్ట్రమంతటా పవన్ కళ్యాణ్ పర్యటించేందుకు శ్రీకారం చుడతారు. వాస్తవానికి విజయదశమి తర్వాతే ఈ యాత్ర ప్రారంభం కావాల్సి వున్నా.. అనివార్య కారణాల వల్ల యాత్ర వాయిదా పడింది. అయితే, ఈలోగా రాజకీయాలు చాలా చాలా మారి పోయాయ్. యాత్రకు అనుమతి […]
Andhra Pradesh : ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. మూడు రాజధానుల వ్యవహారంపై ఎటూ తేలడంలేదు గానీ, కొత్తగా పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి రాజధానుల విషయమై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే ఒకే ఒక్క రాజధాని వుంది. అదే అమరావతి. కానీ, దాన్ని అధికార వైసీపీ గుర్తించడంలేదు. మంత్రులెవరూ అమరావతిని రాజధానిగా అంగీకరించడంలేదు.. ముఖ్యమంత్రిదీ అదే పరిస్థితి. మూడు రాజధానులైతేనే అమరావతిని శాసన రాజధానిగా గుర్తిస్తాం.. లేదంటే, అమరావతి స్మశానం […]
Janasena Leaders : జనసేన ముఖ్య నేతల అరెస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన అధినేతని, ఆయన బస చేసిన హోటల్‌కే పరిమితం చేశారు విశాఖ పోలీసులు. మరోపక్క, జనసేన విశాఖపట్నం రావడంతో ఆ క్రమంలో నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై విశాఖ పోలీసులు కేసులు నమోదు చేసి, పలువురు వైసీపీ ముఖ్య నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. […]
Megastar Chiranjeevi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో వున్నారు. ప్రస్తుతం విశాఖలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన అయినా పవన్ కళ్యాణ్‌ని పోలీసులు అరెస్టు చేసే అవకాశం వుందంటూ అర్థరాత్రి నుంచీ ప్రచారం జరుగుతోంది. జనసైనికులు కంటి మీద కునుకు లేకుండా అధినేతకి పహారాగా వుంటామంటున్నారు విశాఖలో. నిన్న సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి ర్యాలీగా నోవోటెల్ హోటల్‌కి వెళ్ళగా, అక్కడి నుంచి ఆయన్ని అస్సలు బయటకు […]
Pawan Kalyan : విశాఖ బీచ్‌ని అనుకుని వున్న నోవాటెల్ హోటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేశారు. ఆ హోటల్ చుట్టూ దాదాపు మూడు వేల మంది పోలీసులు మోహరించగా, వేల సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులూ.. అక్కడే కనిపిస్తున్నారు. అభిమానుల్ని ఉద్దేశించి తాను వుంటోన్న హోటల్ రూమ్ నుంచే జనసేనాని అభివాదం చేస్తూ వున్నారు. మరోపక్క, సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు కూడా. స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు ఈవినింగ్ […]
Pawan Kalyan : ‘హోటల్ రూమ్ విండో నుంచి నా అభిమానులకు నేను అభివాదం చేయకూడదని పోలీసులు నాకు చెప్పరని భావిస్తున్నాను..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది నిమిషాల క్రితం ఓ ట్వీటేశారు. జనసేన – జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన జనసేనాని, విశాఖపట్నంలోని నోవోటెల్లో బస చేసిన సంగతి తెలిసిందే. ఆయన జనవాణి కార్యక్రమానికి హాజరవ్వాల్సి వున్నా, పోలీసులు హోటల్ వద్ద మోహరించి, ఆయన్ను బయటకు రానీయకుండా చేశారు. నోటీసులు అందుకున్న […]
Andhra Pradesh : ఏపీ రాజధాని విషయం పొలిటికల్ గా పెద్ద రగడ సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, వైకాపా మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామంటూ పదే పదే ప్రకటించడం జరిగింది. తాజాగా అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో మరో వైపు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు.. దాన్ని కొనసాగించాల్సిందే అంటూ వైకాపా ఉత్తరాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విశాఖ […]
YS Jagan Mohan Reddy : రాజకీయ నాయకులు కాస్త కొత్తగా ఏం చేసినా, అది వైరల్ అవుతుంటుంది. అభిమానులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుల స్టైలింగ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా వైసీపీ శ్రేణులు పిలుచుకునే వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైలింగ్ గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. జస్ట్ ఫార్మల్స్‌లో ఆయన కన్పిస్తుంటారనుకోండి.. అది వేరే సంతి. ఆ మధ్య […]