Telugu News » Tag » Virat Kohli
Samantha : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయనకు సామాన్యుల దగ్గరి నుంచి మొదలు పెడితే సెలబ్రిటీల వరకు అందరూ అభిమానులే ఉంటారు. అంతగా ఆయన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఆయనకు తాజాగా సమంత కూడా పెద్ద అభిమానినే అని తెలిపింది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే […]
Virat Kohli And Gautam Gambhir : ఇండియన్ స్టార్ క్రికెటర్లు కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు ఎప్పటి నుంచో అస్సలు పడట్లేదు. వీరిద్దరూ తరచూ గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే వీరిద్దరి మధ్య ఏదో ఒక మ్యాచ్ లో గొడవ జరగడం కామన్ అయిపోయింది. తాజాగా ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో ఇది మరోసారి రిపీట్ అయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో లక్నో ఓడిపోయింది. మామూలుగానే ఫైర్ […]
Virat Kohli : క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తలచుకుంటే ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. మొదటి నుంచి కోహ్లీ ఆర్సీబీ తరఫునే ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆర్సీబీ నుంచే ఆడుతున్నాడు కోహ్లీ. ఇప్పటి వరకు ఆర్సీబీ ట్రోఫీ అందుకోలేదు. కానీ ఆ టీమ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ సీజన్-16 లో భాగంగా […]
Virat Kohli And Sourav Ganguly : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య రోజురోజుకూ వైరం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఐపీల్ మ్యాచ్ ల సందర్భంగా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నుంచే ఇద్దరి నడుమ గ్యాప్ బాగా పెరిగిపోతోంది. గంగూలీ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కు పని చేస్తున్నారు. ఇటు ఆర్సీబీ తరఫున కోహ్లీ ఆడుతున్నారు. మొన్న జరిగిన మ్యాచ్ […]
Top Brand Valuation : ఇండియాలో టాప్ బ్రాండ్ వాల్యూ కలిగిన వారి లిస్టును తాజాగా విడుదల చేశారు. గత ఐదేండ్లుగా టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే 2022 సంవత్సరానికి అతన్ని క్రాస్ చేశాడు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. ఈ ఏడాదిలో ఆయన బ్రాండ్ వాల్యూయేషన్ లో టాప్ పొజీషన్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆయన తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కెప్టెన్ గా విరాట్ వైదొలిగినప్పటి […]
Chetan Sharma : టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఇండియన్ క్రికెటర్లపై వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆటగాళ్ల ఫిట్ నెస్ విషయంలో ఆయన ఇలాంటి కామెంట్లు చేశాడని ఓ ఛానెల్ సీక్రెట్ సర్వేలో బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. చాలామంది ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ గా […]
Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్ మెంబర్ కేఎల్ రాహుల్ పెళ్లికి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడు. రాహుల్ పెళ్లి కానుకల్లో ఇదే అత్యంత ఖరీదైన కానుకగా బాలీవుడ్ మరియు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టిలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఇటీవలే […]
Rohit Sharma : హిట్ మ్యాన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడి పెట్టాడు. సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలై, టీ20 వరల్డ్ కప్ 2022 పోటీల నుంచి నిష్క్రమించడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, చాలామంది రోహిత్ శర్మ మీద సెటైర్లేస్తున్నారు.. ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ధాటిగా బ్యాటింగ్ చేసి, స్కోర్ బోర్డుని 200 దాటించి వుంటే.. ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెరిగేది కదా.? […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా చేతులెత్తేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, బౌలింగ్‌లో అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పైగా, ఫైనల్‌కి తీసుకెళ్ళే మ్యాచ్.. అందునా, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడే అవకాశం.. ఇన్ని ప్రత్యేకతలున్న మ్యాచ్‌ని టీమిండియా లైట్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. నిజానికి, ఇది చిన్న స్కోర్ ఏమీ […]
Virat Kohli : టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా విరాట్ కోహ్లీ క్రికెట్ ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ని సపోర్ట్ చేసే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో ఉంటారు. ఇక నేడు ఇంగ్లాండ్ తో టీ20 […]
Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీం ఇండియా కు ఘన విజయాలను సాధించి పెట్టిన విరాట్ కోహ్లీ బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా అక్షర పటేల్ వేసిన బాల్ కి గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. రేపు ఇంగ్లాండుతో అత్యంత కీలకమైన సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గాయపడడం ఇండియా క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ గజ్జల్లో బాల్ బలంగా తగిలిందని దాంతో కొన్ని నిమిషాల […]
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో రేపు జరగబోతున్న సెమీస్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంగ్లాండ్ టీం తో టీమిండియా తలబడాలి అంటే కచ్చితంగా రోహిత్ శర్మ అంటే అనుభవం ఆటగాడు జట్టులో ఉండాలి. ఈ సమయంలో ఆయన గాయపడడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోతే కచ్చితంగా ఇండియా కు నష్టం […]
Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ 2022 లో అద్భుతమైన విజయాలను నమోదు చేసిన టీం ఇండియా ఇప్పటికే సెమీస్ కి వెళ్లిన విషయం తెల్సిందే. సెమీస్ లో ఇంగ్లాండ్ తో పోరాడేందుకు సిద్ధం అయ్యింది. తప్పక గెలుస్తుందని.. తప్పకుండా గెలవాల్సిందని టీం ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో కీలకమైన మ్యాచ్ ఉండగా రోహిత్ శర్మతో పాటు మొత్తం ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి ఉన్నారు. ఈ సమయంలో టీం […]
Anushka Sharma : టీమిండియా క్రికెటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ‘క్రికెటర్’ అవతారమెత్తింది. రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో. బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన తాజా చిత్రం కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. సినిమా షూటింగ్ షురూ అయ్యింది కూడా. క్రికెట్ విషయంలో అనుష్క శర్మకి వేరే ట్రైనింగ్ అవసరం లేదేమో.! ఎందుకంటే, లాక్ డౌన్ సమయంలో క్రికెట్ పాఠాల్ని బాగానే నేర్చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అంతే కాదు, […]
Virat Kohli : ఔను కదా.! విరాట్ కోహ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఫిట్నెస్ విషయంలో పెద్దగా మారలేదు కదా.! కెరీర్ బిగినింగ్‌లో ఎలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వున్నాడు. కాకపోతే, ఇప్పుడు మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయి.. టెక్నికల్‌లో మెరుగైన మార్పు వచ్చింది. కానీ, బరువులో పెద్దగా తేడా రాలేదు.! దాదాపు ఎనిమిదేళ్ళుగా విరాట్ కోహ్లీ ఒకే బరువు మెయిన్‌టెయిన్ చేస్తున్నాడంటే వినడానికి ఒకింత అతిశయోక్తిగానే వుంటుంది. డెబ్భయ్ నాలుగున్నర నుంచి డెబ్భయ్ ఐదు […]