Telugu News » Tag » viral video
CP CV Anand Responded On Panjagutta Pre Wedding : పంజాగుట్ట పొలీస్‌స్టేషన్‌లో తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంజాగుట్ట పీఎస్ దేశంలోనే నెంబర్ వన్‌గా పేరు ప్రఖ్యాతలు గాంచిన విషయం తెలిసిందే.ఎన్నో సమస్యాత్మక కేసులను పరిష్కరించిన ఘనత ఈ స్టేషన్ పోలీసులకు దక్కింది. తాజాగా పంజాగుట్ట పీఎస్‌కు చెందిన పోలీస్ కపుల్స్ దిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.తాజాగా హైదరాబాద్ […]
Pre Wedding Shoot In Panjagutta PS : దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా పేరు గాంచిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదిక అయింది. ఈ వెడ్డింగ్ షూట్ చేసిన వారు బయట వారు కూడా కాదండోయ్.. ఏకంగా ఈ స్టేషన్ ఎస్సై, ఏఆర్ ఎస్సై. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పంజాగుట్ట […]
Senior Actor Sudhakar : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అనేక ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా సీనియర్ నటుడు సుధాకర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కమెడియన్ సుధాకర్ కొంత కాలంగా ఐసీయూలో ఉన్నాడంటూ ఒక వార్త.. ఇంకో వార్తలో ఆయన ఏకంగా చనిపోయారంటూ రాస్తున్నారు. ఇలా వస్తున్న రూమర్లపై […]
Sherlyn Chopra : ఈ నడుమ సినీ ఎలబ్రిటీలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తమ స్థాయిని పక్కన పెట్టేసి మరీ హల్చల్ చేస్తున్నారు. ఇలా వారు చేస్తున్న రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఇప్పుడు మరో హీరోయిన్ గా కూడా ఇలాంటి పనే చేసింది. ఆమె ఎవరో కాదండోయ్ షెర్లిన్ చోప్రా. ఈ పేరు వింటే టక్కున గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. 2005లో వచ్చిన ఈ […]
30 Years Industry Prudhvi Raj : టాలీవుడ్ స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఆయన ఇప్పటికే వందలాది సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. మొన్నటి వరకు ఆయన వైసీపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. అయితే తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్టు వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్నారు. […]
Hero Viswant : సినిమా రంగం అంటేనే ముండ్ల మీద నడక లాంటిది. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పడం చాలా కష్టం. ఒక వెలుగు వెలిగిన వారు కూడా కనుమరుగైపోతుంటారు. కొందరు మాత్రం చాలా త్వరగానే స్టార్ హీరోలుగా ఎదిగిపోతుంటారు. ఇప్పుడు ఓ హీరో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఎవరో కాదు కేరింత హీరో విస్వంత్. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కేరింత సినిమాని అంత ఈజీగా ఎవరూ […]
Dhee Choreographer Chaitanya : పేరు, సత్కారాలు నా కష్టాలు తీర్చలేకపోతున్నాయి అందుకే ఈ లైఫ్‌కి గుడ్ బై ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ చావా చైతన్య శనివారం నెల్లూరులో ఆత్మహత్య చేసుకొన్నాడు. నెల్లూరులో లింగసముద్రం మండలంలోని ముట్టావారిపాలెనికి చెందిన సుబ్బారావు, లక్ష్మీరాజ్యం దంపతుల ఏకైక కుమారుడు చైతన్య. గత నాలుగున్నరేళ్ళుగా వివిద టీవీ ఛానల్స్‌లో డ్యాన్స్ షోలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్, ఢీ డ్యాన్స్ షోలతో చైతన్య చాలా మంచి పేరు సంపాదించుకొన్నాడు. టీవీ షోలతో […]
Singer Chinmayi Sripada : సింగర్ చిన్మయి శ్రీపాద.. ఈమె గురించి చాలా మందికి తెలుసు.. ఈమె సింగర్ కంటే ఎక్కువుగా వివాదాల వల్లనే పాపులర్ అయ్యింది.. ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ మహిళ గా ఈమె గుర్తింపు పొందింది అంటే ఈమె చుట్టూ ఎన్ని వివాదాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది.. ముఖ్యంగా మహిళల హక్కులు, క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం, సెక్స్ వంటి వాటి విషయాల్లో […]
Viral News : మన తెలుగు ప్రజలు సినిమా సెలబ్రిటీలను ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు తమ హీరోల కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా అంతకు మించిన ఘటన జరిగింది. అత్తిలిలో ఇద్దరు స్నేహితుల నడుమ జరిగిన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ స్నేహితులు. ఇద్దరూ భవనాలకు రంగులు వేస్తుంటారు. ఓ బిల్డింగ్ కు రంగులు వేస్తూ […]
Viral Video : జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు బాహుబలి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టినట్లుగా చూపించారు. ఒక సున్నితమైన చిన్న ఫ్యామిలీ విషయాన్ని దర్శకుడు వేణు అద్భుతంగా […]
New Technology : బైక్ పై వేగంగా వెళ్తున్న సమయంలో చిన్న ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు పోయే అవకాశం కాస్త తక్కువ ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి మరణం అనేది లేదు. కారులో ఎలా అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉండి ప్రాణాలను కాపాడుతున్నాయో అలాగే బైక్ లో కూడా ఇక నుండి ఎయిర్ […]
Kota Srinivasa Rao : ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఒక సంఘటన జరగక ముందే ఏదో జరిగిపోయినట్టు వార్తలు వైరల్ కావడం మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్టు పెడితే దాన్నే నిజం అని అందరూ అదే పోస్టులు పెడుతున్నారు. తాజాగా కోట శ్రీనివాస్ రావు విషయంలో కూడా ఇదే జరిగింది. గత రెండు రోజులుగా కోట శ్రీనివాస రావు […]
Naga Shaurya : సాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే సమాజంలో జరిగే వాటిని పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్ గానే ఉంటారు. ఇక రోడ్లపై జరిగే వాటిని అస్సలు పట్టించుకోరు. రోడ్లపై జరిగే గొడవలను కూడా పట్టించుకోకుండా తమ ప్రైవసీని మాత్రమే కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరో చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది. యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన ఈ […]
Hero Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ మరో సారి యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఇటీవల విడుదల అయిన ఒక సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డ విశాల్ తాజాగా కోలుకుని మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఆయన కొత్త సినిమా షూటింగ్స్ సందర్భంగా ప్రమాదవశాత్తు సెట్ లోకి ఒక భారీ వాహనం దూసుకు వచ్చింది. ఆ వాహనానికి కొన్ని సెంటీమీటర్ల దూరంలో హీరో విశాల్ ఉన్నాడు. కింద […]
Sree Leela : శ్రీలీల.. ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్ని మెలిపెట్టి తిప్పేస్తున్న పేరు ఇది. ఈ పేరుకు కుర్రాళ్లు పడి చస్తున్నారు. మామూలుగా హీరోయిన్లు అందరూ కుర్రాళ్లకు నచ్చరు. కేవలం కొందరికి మాత్రమే యూత్ లో ఫాలోయింగ్ ఏర్పడుతుంది. బోల్డ్ గా నటించకపోయినా సరే కేవలం ఎక్స్ ప్రెషన్లు ఇస్తే చాలు కుర్రాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు శ్రీలీల పేరు బాగా వినిపిస్తోంది. ఆమెకు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సొంతం అయిపోయింది. ఆమె క్యూట్ […]