Telugu News » Tag » Viral News
Airline : ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఎయిర్ హోస్టస్ ను పిలిచి తన సీటును పక్కకు మార్చాలంటూ కోరాడట. అందుకు అతడు చెప్పిన కారణం విని ఎయిర్ హోస్టస్ షాక్ అయ్యారట. అతడు ఏమన్నాడంటే.. తన పక్కన ఉన్న వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. అతడి పక్కన కూర్చోవడం నా వల్ల కావడం లేదు అన్నాడట. ఆయన చాలా లావుగా ఉండటం వల్ల నా సీటు లో […]
Heart Attack : గత రెండు నెలలుగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రతిరోజూ ఈ గుండెపోటుతో ఒకరో ఇద్దరో మరణిస్తూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిని కూడా ఇది కబలిస్తోంది. తాజగా ఓ బాలికను బలితీసుకుంది ఈ గుండెపోటు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, అబ్బాయిపాలెం శివారు బోరుతండాకు చెందిన లక్పతి, వసంత దంపతుల కుమార్తె స్రవంతి(13). ఆమె స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామ […]
Kerala : ఏంటి ఈ వీడియో చూశారా.. అందంగా ఉన్న అమ్మాయిలను చూసి మీ గుండెల్లో గంట కొట్టేసిందా.. కొట్టే ఉంటుంది లెండి. వీళ్లెవర్రా బాబు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అని మీలో మీరు అనుకుంటున్నారు కదా.. మేం కూడా అలాగే అనుకున్నామండి. కానీ అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు మేం చెప్పేది వింటే మీకు కూడా మైండ్ పనిచేయదేమో. ఎందుకంటే వాళ్లంతా అమ్మాయిలు కాదండోయ్.. అందంగా ముస్తాబైన అబ్బాయిలు. ఏంటి […]
Rajasthan Government : ఈ జనరేషన్ లో కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా సదరు జంటలకు అండగా నిలిచేందుకు కొన్ని స్కీములు కూడా తెస్తున్నాయి. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు కొంత అమౌంట్ ను చెల్లిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే సీఎం అశోక్ గెహ్లాట్ రీసెంట్ గా […]
Viral News : మనుషులు బతికి ఉన్నప్పుడు వారి విలువ తెలియదంటారు.. నిజమే బతికున్నప్పుడు వారి గురించి పట్టించుకోం, వారి అభిరుచులు తెలుసుకోం. వారి యొక్క ఆలోచనలతో పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో పిల్లలు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. తల్లిదండ్రులు ముసలి వాళ్ళయిన తర్వాత చాలా మంది పిల్లలు పట్టించుకోవడం మానేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వేస్తే మరి కొందరు మరో రకంగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విక్రం అనే వ్యక్తి […]
Human Microbe : కాలం మారుతోంది. జనరేషన్ కూడా చేంజ్ అవుతోంది. రోజుకో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మీ కోసం ఓ కొత్త విషయాన్ని తీసుకు వచ్చాం. చాలామంది ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. యూఎస్, కెనడాకు చెందిన హ్యూమన్ మైక్రోబ్స్ అనే కంపెనీ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇంట్లో కూర్చుని మీ మల విసర్జనను అంటే మలాన్ని ఆ కంపెనీకి ఇస్తే […]
Viral News : ఇది ఊహకు అందని వింత. బహుషా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి కాబోలు. తాజాగా ఓ భర్తకు తన భార్య సొంత చెల్లి అని తెలిసి షాక్ అయిపోయాడు. ఈ విషయం రెడ్డిట్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని పుట్టినప్పుడే వేరే వారికి దత్తతకు ఇచ్చారు తల్లిదండ్రులు. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడయ్యాడు. ఆరేండ్ల క్రితం ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. రీసెంట్ గానే తన భార్య […]
China : ఒక వైపు చైనా అభివృద్దిలో దూసుకు పోతుంది అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరో వైపు అక్కడ ఉన్న జనాభా సమస్యను మాత్రం దాచి పెడుతోంది. అక్కడి మీడియా లో ఫోకస్ కాని పలు విషయాలు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అధిక జనాభాతో ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా ఇప్పుడు జనాభా తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత పదేళ్లుగా చైనాలోని యువత […]
Google Employees : ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సంస్థలోని 12,000 మంది ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన 1500 మంది ఉద్యోగస్తులు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి కొత్త నియామకాలు చేపట్టకుండా అవసరం ఉన్న చోట ఇప్పటికే తొలగించిన వారికి […]
Viral News : ఈ సమాజంలో భర్త చనిపోతే మళ్లీ పెండ్లి చేసుకునే మహిళలు చాలా తక్కువ. కాయ కష్టం చేసి కన్న పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. అంతే గానీ రెండో పెండ్లిపై పెద్దగా ఆసక్తి చూపంచరు. అయితే ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తమిళనాడులో ఓ ఇద్దరు పిల్లలు తమ తల్లికి మళ్లీ పెండ్లి చేశారు. కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు […]
Viral News : ఈ నడుమ ట్రెండ్ అనేది పూర్తిగా మారిపోతోంది. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టే స్కీములను అందుబాటులోకి తెస్తున్నాయి పలు కంపెనీలు. ఇక తాజాగా లవ్ బ్రేకప్ అయిన వారి కోసం హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి పలు కంపెనీలు. అంటే ప్రేమలో మోసపోయిన వారికి ఇది ఉపయోగపడుతుందన్న మాట. ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేమించుకున్న వారు విడిపోవడం కూడా […]
Viral News : లవ్ ఫెయిల్యూర్ వార్తలు మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రేమికులు విడిపోయిన సందర్భంలో ముందే జరగనట్లుగా వ్యవహరించి స్నేహితులుగా ఉండి పోతారు. కొందరు మాత్రం నానా రచ్చ చేసి గొడవ పెట్టుకుని విడి పోతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ప్రేమ జంట మాత్రం చాలా విభిన్నం అనడంలో సందేహం లేదు. ప్రతీక్ ఆర్యన్ అను వ్యక్తి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు. అందులో భాగంగా తాను […]
Viral News : ఈ నడుమ జరుగుతున్న దారుణాలు చెప్పుకోలేని విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు చేస్తున్న పనులు అయితే ఊహకు అందకుండా ఉన్నాయి. అమ్మాయి కోసం అబ్బాయిల్ని చంపేస్తున్నారు. ఇంకొందరు అయితే అమ్మాయిల్ని చంపేస్తున్నారు. ఇక తాజాగా ఓ యువకుడు ఇంకో అడుగు ముందుకు వేసి దారుణంగా ప్రవర్తించాడు. బెంగాళ్ కు చెందిన ప్రసన్న జీత్ గుజరాత్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి కూడా […]
Ram Gopal Varma : మనుషులందు ఆర్జీవీ వేరు అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్నారు. ఆర్జీవీకి కాంట్రవర్సీ డైరెక్టర్ గానే పేరు వస్తోంది. ఈ నడుమ ఎక్కడకు వెళ్లినా సరే ఆయన దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. తాజాగా ఆయన మార్చి 15న గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషనల్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైక్ దొరికింది కదా అని రెచ్చిపోయాడు ఆర్జీవీ. స్టూడెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. […]
Viral News : మీరు మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ స్టోరీ. మనం ఎన్నో స్టోరీల్లో.. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదులుకుని వ్యాపారాల్లో సక్సెస్ అయిన వారి గురించి విన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి జంట గురించే తెలుసుకుందాం. వారు కూడా ఐదంకెల జీతాన్ని వదులుకుని వ్యాపారం వైపు అడుగులు వేసి కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఎంటెక్ చేసిన శిఖర్ బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ఉద్యోగం […]