Telugu News » Tag » Vinodhaya Sitham
Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. మరి కొన్ని గంటల్లోనే ఆ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ నటించబోతున్న సినిమా కన్ఫమ్ అయ్యింది. మీడియా వర్గాల ద్వారా అందుతున్న […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు రూపొందుతున్న విషయం తెల్సిందే. హీరోగా ఆయన నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వినోదయ సీతమ్ సినిమా యొక్క రీమేక్ ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఉగాది సందర్భంగా సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సినిమా […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఎవరూ పట్టించుకోరు. కేవలం అక్కడ పవన్ ను చూసి మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుంది. ఆయన్ను చూసే ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడుతారు. అది పవన్ కల్యాణ్ రేంజ్ అంటే. ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. వందల కోట్ల వసూళ్లు కూడా ఆయన సినిమాలకు రాలేదు. కానీ […]
Vinodhaya Sitham : పాపం ఇప్పుడు హరీష్ శంకర్ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టే తయారైంది. గద్దల కొండ గణేశ్ సినిమా తర్వాత ఆయన ఏ సినిమాకు కమిట్ కాలేదు. కేవలం పవన్ కల్యాణ్ డేట్ల కోసం వెయిట్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అనౌన్స్ చేసి సంవత్సరం దాటిపోతోంది. కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. రీ ఎంట్రీ తర్వాత పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేస్తున్నాడు. ప్రస్తుతం […]
Vinodhaya Sitham : పవన్ కల్యాణ్ ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా స్పీడుగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే.. మరో రెండు సినిమాలను స్టార్ట్ చేసేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి రీమేక్ సినిమాలతో మంచి హిట్ అందుకున్న పవన్.. ఇప్పుడు మరో రీమేక్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్. అయితే ఇప్పుడు ఆయన మరో రీమేక్ […]