Telugu News » Tag » vinayaka chavithi
Vinayaka Chavithi : అతి పురాతన వినాయక విగ్రహమొకటి బయటపడింది. దాన్ని చూసిన పురావస్తు శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు.! ఎక్కడ జరిగిందీ వింత.? ఇంకెక్కడ, మన తెలుగు నేలపైనే.. అదీ తెలంగాణలో.! నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్ట మీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్ళు, గుట్ట దిగువన తూర్పు వైపున బౌద్ధ స్థూప శిధిలాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తుండగా ఈ విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు కాకతీయుల కాలం […]