Telugu News » Tag » vinayaka
Vinayaka : వినాయక చవితి పండగ నాడే దారుణం చోటు చేసుకుంది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, గుర్తు తెలియని దుండుగులు వినాయకుడి విగ్రహాలపై నల్ల రంగు చల్లారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది వరకు విగ్రహాలపై ఇలా నల్ల రంగు చల్లారు దండగులు. అమ్మకానికి వుంచిన విగ్రహాలపై ఈ దారుణానికి ఒడిగట్టారు దండగులు. హిందూ సంఘాల ఆగ్రహం.. నిజమాబాద్‌లోని కంఠేశ్వర ప్రాంతంలో అమ్మకానికి పెట్టిన విగ్రహాలపై […]