Telugu News » Tag » village cooking
Bharat Jodo Yatra : యూ ట్యూబ్ పుణ్యమా అని చాలామంది సామాన్యులు సెలబ్రిటీస్ అయిపోయారు, అవుతూనే వున్నారు.! ఓ పెద్దాయన, ఆయనతోపాటు కొంతమంది కుర్రాళ్ళు.. వెరసి ఓ బృందంగా ఏర్పడ్డారు. తమిళనాడుకి చెందిన ఈ ‘బ్యాచ్’, వంటకాలు చేయడంలో దమ్మున్నోళ్ళని నిస్సందేహంగా చెప్పొచ్చు. చిన్నా చితకా వంటకాలు కాదు, పదుల కేజీలు.. వందల కేజీల్లో వంటలు చేసేస్తుంటారు. అంతా పద్ధతిగానే సుమండీ.! అంటే, కట్టెలతోనూ, సెలయేళ్ళ దగ్గర, చెరువుల దగ్గర లభించే నీళ్ళతోనూ వంట చేసేస్తారన్నమాట. […]