విక్రం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే విక్రం కోసమే కథ లు సిద్దమవుతున్నాయి. ఒక సినిమా కమిటయ్యాడంటే ఆ సినిమా కోసం విక్రం ఎంతగా శ్రమిస్తాడో.. తనని తాను ఎంత కొత్తగా మలచుకుంటాడో ఇప్పటికే విక్రం చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది. శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాలు విక్రం కి […]