Telugu News » Tag » vikram
Prabhas : ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మిర్చి సినిమాతో వీరి సక్సెస్ జర్నీ మొదలయ్యింది. బాహుబలి సినిమాను కొన్ని ఏరియాల్లో విడుదల చేసిన వీరు భారీ లాభాలను దక్కించుకున్న విషయం కూడా తెల్సిందే. ఇక యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించడం మొదలు పెట్టారు. ప్రభాస్ కి […]
Viral News : మనుషులు బతికి ఉన్నప్పుడు వారి విలువ తెలియదంటారు.. నిజమే బతికున్నప్పుడు వారి గురించి పట్టించుకోం, వారి అభిరుచులు తెలుసుకోం. వారి యొక్క ఆలోచనలతో పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో పిల్లలు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. తల్లిదండ్రులు ముసలి వాళ్ళయిన తర్వాత చాలా మంది పిల్లలు పట్టించుకోవడం మానేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వేస్తే మరి కొందరు మరో రకంగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విక్రం అనే వ్యక్తి […]
Director Sailesh Kolanu : హిట్ లాంటి డెబ్యూ మూవీతో డైరెక్టర్ గా తనకంటూ ఓ స్పెషల్ మార్కును క్రియేట్ చేసుకున్నాడు శైలేష్ కొలను. టైటిల్ దగ్గర్నుంచీ కాన్సెప్ట్, స్టోరీ, కంటెంట్ తో సహా ఒక్కో మూవీకి ఒక్కో కేస్ అంటూ హిట్ ఫ్రాంచైజ్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు.. తన గత సినిమాల్లోని క్యారెక్టర్సుని కూడా ప్రజెంట్ ప్రాజెక్టుల్లో లింకప్ చేస్తూ హిట్ యూనివర్స్ ని ప్రిపేర్ చేశాడు. అడివి శేషు హీరోగా శైలేష్ […]
Kanthara : రిషబ్ షెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసినోళ్ళంతా ‘సూపర్ డూపర్ హిట్’ అనేస్తున్నారు. ఈ మధ్య ఇలా వచ్చిన సినిమాలు చాలావరకు సంచలన విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘విక్రమ్’ తదితర డబ్బింగ్ సినిమాలు, తెలుగు నాట సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. ఆ లిస్టులో ‘కాంతారా’ కూడా చేరిపోయేలా వుంది. ‘కేజీఎఫ్’ భారీ బడ్జెట్ సినిమా. ‘విక్రమ్’ కూడా అంతే. పైగా, వాటికి […]
Surya : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడులో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసిన విక్రమ్ సినిమా చివరిలో స్టార్ హీరో సూర్య గెస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే. రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి మెప్పించాడు. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్ర నీ మొదట సూర్య చేసేందుకు ఒప్పుకోలేదట. కానీ కమల్ హాసన్ ఫోన్ […]
Ponniyin Selvan : మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోనియన్ సెల్వన్ కి పాజిటివ్ టాక్ దక్కింది. అయితే తమిళ మీడియా ప్రచారం చేసిన రేంజ్ లో మాత్రం సినిమా లేదు అనేది కొందరి అభిప్రాయం. భారీ స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల సినిమా ఒకసారి చూడవచ్చు అంటూ రివ్యూవర్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తమిళ ప్రేక్షకులు […]
Ponniyin Selvan1 Review : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా గత కొన్ని దశాబ్దాల కాలంగా చెప్పుకుంటున్న పొన్నియన్ సెల్వన్ అప్పట్లో కమల్ హాసన్ తో తెరకెక్కించాలని భావించినా వీలు పడలేదు. ఎట్టకేలకు సాహసం చేసి కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే సినిమాను రూపొందించడం జరిగింది. గత ఏడాదికాలంగా సినిమా గురించి ప్రతి రోజు మీడియాలో వార్తలు వస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. […]
Ponniyin Selvan Pre Release Event : హరితేజ అంటే గుర్తొచ్చిందా.? అదేనండీ బిగ్‌బాస్ బ్యూటీ. యాంకర్ కమ్ నటి. బిగ్‌బాస్‌తో పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన మల్టీ టాలెంట్ ప్రదర్శించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది హరితేజ. దాదాపు టైటిల్ విన్నర్ అవ్వదగ్గదే. కానీ, టాప్ 3 నుంచి వైదొలగాల్సి వచ్చింది హరితేజకి. సరే, ఆ సంగతి అటుంచితే, ఆ తర్వాత నటిగా సినిమాల్లో బాగా బిజీ అయిపోయిందనుకోండి. తనకున్న హ్యూమరస్ టాలెంట్‌తో మేకర్లను బాగా […]
Ponniyin Selvan1 Movie Trailer : తమిళ్ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా గత దశాబ్ద కాలంగా ప్రచారం జరుగుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా పై తమిళ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. కానీ సినిమాకు తెలుగులో ఇప్పటి వరకు కనీసం అంచనాలు నమోదు కాలేదు. ట్రైలర్ విడుదల తర్వాత తెలుగులో […]
Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తన తాజా చిత్ర విషయాలతో పాటు రానున్న రోజులలో చేయబోవు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్‌తో.. విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయనతో సినిమా […]
Vikram : లోకనాయకుడు కమల్ హాసన్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో విక్రమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అఖండ విజయం సాధించి పెట్టింది. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీహిట్‌గా నిలిచింది. తగ్గేదే లే.. విడుదలైన అన్ని ఏరియాల్లో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు […]
Thank You Movie : నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `థ్యాంక్యూ`. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన చిత్రంలో రాశీఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్, అవికా గోర్ సైతం హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల(జులై 22) న విడుదల కాబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు సాగుతున్నాయి.. ప్రీమియర్ షోస్.. ఔట్ పుట్‌తో మేకర్స్ […]
Rajinikanth And Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయనకి విక్రమ్ చిత్రం భారీ విజయాన్ని అందించింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో కమల్ ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ చిత్రం . తమిళంలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో దాదాపు ఇదే సక్సెస్ ను అందుకుంది. కోలీవుడ్ లో మాత్రం బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దాదాపుగా 450 […]
Rashmika Mandanna : పబ్లిసిటీ అంటే రష్మికకి అంత పిచ్చా.? రష్మిక ఫోకస్ పెట్టిందంటే అది జరిగి తీరాల్సిందేనా.? చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయ్. రష్మిక కెరీర్ మొదట్నుంచీ తీసుకుంటే, రష్మికతో అంత వీజీ కాదు.. అనే అనిపిస్తోంది. ఇంతకీ రష్మిక రచ్చ ఏంటీ.? వామ్మో మామూలు రచ్చ కాదు.. రష్మిక పేరు మార్మోగిపోతోంది. మామూలే కదా. రష్మికకు ఆ క్రేజ్ వుంది కదా. అదే కదా.. ఆమె సక్సెస్ సీక్రెట్ అంటారా.? అవును నిజమే, కానీ, […]
Mani Ratnam and Vikram : ఇటీవలి కాలంలో చాలా సినిమాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మరి కొందరు కోర్ట్ మెట్లెక్కుతున్నారు. తాజాగా మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’ చిత్రం కూడా వివాదంలో చిక్కుకుంది. వివాదాల పొన్నియన్ సెల్వన్.. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ […]