Telugu News » Tag » Vijayakanth
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సామాన్యులనుండి సినీ, రాజకీయ నాయకుల వరకు అందరు కూడా ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అలాగే పలువురు ప్రముఖులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఇలా ఉంటె తాజాగా ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. అయితే గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా నిర్దారణ […]