Telugu News » Tag » Vijayadashami
Dasara : నేచురల్ స్టార్ నాని అనే గుర్తింపు ఊరకే రాలేదు హీరో నానికి. మనింట్లో కుర్రాడిలానే కనిపిస్తాడు.! ఏ సినిమా చేసినా అంతే. ఈసారి ‘దసరా’ అంటున్నాడు. కానీ, ఇక్కడ నాని కనిపించడంలేదు. ఎక్కడ.? నాని ఎక్కడ.? అంటూ చూసినోళ్ళంతా ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. మళ్ళీ మళ్ళీ ‘ధూమ్ ధామ్ దోస్తాన్..’ పాటని చూసుకోవాల్సి వస్తోంది. అలా వుంది ‘దసరా’ సినిమా ఫస్ట్ సింగిల్ వ్యవహారం. నాని రఫ్ లుక్.. నెవర్ బిఫోర్ అంతే.. […]
దసరా.. దేశవ్యాప్తంగా చేసుకునే ప్రధాన పండుగలలో ముఖ్యమైనది. అన్ని రకాల సంప్రదాయాల వారు దీన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది తిథులు, నక్షత్రాల రాకపోకలలో వేగం, సమయం చాలామందిని అయోమయంలో పడవేసింది. దీంతో కొందరు దసరా అక్టోబర్ 25 అని కాదు అక్టోబర్ 26 అని అంటున్నారు. నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది తెలుసుకుందాం.. దాదాపు ఎక్కువ మంది పంచాగకర్తలు అక్టోబర్ 25 ఆదివారం రోజు దసరా పండగ నిర్వహించుకోవాలని నిర్ధారించారు. శాస్త్ర చెప్పిన ప్రకారం […]