Gang Leader Movie : సూపర్ హిట్టయిన సినిమాల్ని రీ రిలీజ్ చేసే ట్రెండ్ కొన్నాళ్లుగా టాలీవుడ్లో కంటిన్యూ అవుతోంది. మహేష్, పవన్, బాలయ్య, ప్రభాస్ లాంలి బడా హీరోల బ్లాక్ బస్టర్లే కాకుండా త్రీ లాంటి ఫ్లాపయిన డబ్ చిత్రాలను మళ్లీ విడుదల చేసిని మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తమ ఫేవరేట్ హీరో బర్త్ డేనో, స్పెషల్ అకోషనో వచ్చిందంటే చాలు.. ఏ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తారో అంటూ లెక్కలేసుకుని సెలబ్రేషన్స్ […]