Telugu News » Tag » vijay thalapathy
Varasudu : ప్రముఖ నటుడు దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’. ఈ చిత్రానికి మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం విదితమే. తమిళ హీరో విజయ్ సరసన, కన్నడ బ్యూటీ రష్మిక మండన్న నటిస్తోంది ఈ సినిమాలో. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 12న ఈ ‘వారిసు’ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనుండడం వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ హాజరవుతున్నాడట.. నిజమేనా.? జనసేన అధినేత, పవర్ […]
Maharshi And Varasudu : ఈ రోజుల్లో సినిమాలు తీసేముందు, సోషల్ మీడియాని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి ఫిలిం మేకర్స్.! ఎక్కడినుంచో గుట్టు చప్పుడు లేకుండా లేపేశాం.. అనుకుంటే కుదరదు. గూగుల్ తల్లి అన్ని ‘కాపీ’ వ్యవహారాల్నీ పట్టిచేస్తోంది.. సోషల్ మీడియా ఏకి పారేస్తోంది.! సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ‘వారసుడు’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. తమిళ హీరో విజయ్‌తో.! కాస్ట్యూమ్స్ కూడా […]
Vijay Thalapathy : తమిళ హీరో విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలిసి రావడంలేదు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విశాల్.. ఇలా చాలామంది తమిళ హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో మంచి మార్కెట్ సృష్టించుకున్నారు. శివకార్తికేయన్ లాంటి హీరోలకీ తెలుగులో మంచి మార్కెట్టే వుంది. కానీ, విజయ్ ఎందుకు సరైన మార్కెట్‌ని తెలుగులో సృష్టించుకోలేకపోయినట్టు.? తన సినిమాల్ని తెలుగులో ప్రమోట్ చేసుకోవడానికి కూడా విజయ్ పెద్దగా ఆసక్తి చూపడనీ, అదే ఆయన సినిమాలకు ఇక్కడ […]
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ క్రష్ అంటూ బిరుదుని దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా ఫెమినా కవర్ పేజీపై నిలిచింది. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ అందాల ఆరబోత చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ కవర్ పేజీకి రష్మిక వల్ల అందం వచ్చింది అంటూ అభిమానులు […]
Vijay Thalapathy and Arya : తమిళ సినీ నటులు విజయ్, ఆర్య.. ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. హీరో విజయ్ తెలుగులో నేరుగా సినిమాలు అయితే చేయలేదుగానీ, ఆర్య మాత్రం అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడే. అసలు విషయమేంటంటే, విజయ్ ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో, అత్యంత లగ్జరియస్ ఫ్లాట్ విజయ్ సొంతమయ్యింది. ఇందుకోసం విజయ్ ఏకంగా కొన్ని […]
Dil Raju : తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు బంద్.. ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, కొన్ని సినిమాల షూటింగులు జరుగుతున్నాయంటూ సినీ పరిశ్రమలో అలజడి బయల్దేరింది. ఈ క్రమంలో ఏయే సినిమాల షూటింగులు జరుగుతున్నాయన్నదానిపై మీడియా ఆరా తీసింది. ప్రముఖ తమిళనటుడు విజయ్, చెన్నయ్ నుంచి విశాఖపట్నం వచ్చాడు తన తాజా సినిమా ‘వారిసు’ షూటింగ్ కోసం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న […]
Samantha And Vijay Thalapathy : కొంతకాలంగా అటు తన సినిమాలతోనూ, ఇటు వివాదాలతోనూ వార్తల్లో ఉంటోంది సమంత. సోషల్మీడియాలోనూ హాట్ కామెంట్స్ తో, ఘాటు రిప్లయ్స్ తో ఇష్యూలకు ఊ అంటోందే తప్ప ఊఊ అనడం లేదు. ప్రజెంట్ మరో బజ్ తో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్ గా మారిందీ వెండితెర శకుంతల. లోకేష్ కనగరరాజ్ డైరెక్షన్లో కోలీవుడ్ హీరో విజయ్ త్వరోలనే ఓ చిత్రంలో నటించనున్నాడు. ‘మాస్టర్’ కాంబో మరోసారి రిపీట్ కానుండడంతో […]
Vijay Thalapathy : సినిమా పరిశ్రమలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సోలోగా నటించేందుకు చాలా మంది ఉత్సాహం చూపించేవారు. ఇప్పుడలా కాదు కలిసి పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయగా, ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇక ఎఫ్ 3 చిత్రంతో పాటు విక్రమ్ ఇలా పలు మల్టీ స్టారర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రేజీ కాంబినేషన్స్.. మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ […]