Telugu News » Tag » Vijay devarakonda
తారాగణం: విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, శరణ్య పొన్‌వణ్ణన్, లక్ష్మి, శరణ్యా ప్రదీప్, రోహిణి, జయరామ్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ సంగీతం: హేషం అబ్దుల్ వహాబ్ సినిమాటోగ్రఫీ: జి. మురళి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి ప్రొడక్షన్ డిజైన్: జయశ్రీ లక్ష్మీనారాయణన్ స్టంట్స్: పీటర్ హెయిన్స్, వెంకట్ కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివ నిర్వాణ విడుదల తేదీ: 1 సెప్టెంబర్ 2023. ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ, సమంత […]
Vijay Devarakonda Got Positive Talk For Khushi Movie : విజయ్ దేవరకొండ అంటే ఓ సెన్సేషన్. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ను ఊపేసిన హీరో. స్టార్ హీరోల కొడుకులే టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలో వచ్చి.. ఇండస్ట్రీకి సవాల్ విసిరాడు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగి అగ్ర హీరోలకు కూడా చెమటలు పట్టించాడు. ఇంకో రెండు పెద్ద హిట్లు పడితే టాలీవుడ్ అగ్ర హీరో అవుతాడనుకున్న సమయంలో ఓవర్ యాటిట్యూడ్ చూపించాడు. […]
Vijay Devarakonda Post On Social Media Goes Viral : విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాడు. ఇక ఆయనపై రూమర్లు రావడం అయితే కొత్తేం కాదు. గతంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా రష్మికతో డేటింగ్ చేస్తున్నాడంటూ అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ సీక్రెట్ గా మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లడం కూడా చూస్తున్నాం. అయితే విజయ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నాడు. రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ […]
Vijay Devarakonda Praising Chiranjeevi : అదేంటో గానీ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక సమయంలో మెగాస్టార్ లేదా పవర్ స్టాను పొగడటమే పనిగి పెట్టుకుంటున్నారు. లేదంటే కెరీర్ ఏమవుతుందో అనే భయమే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. చాలామందికి అసలు మెగా హీరోలను పొగడటం ఇష్టం లేకున్నా సరే తమ కెరీర్ ను కాపాడుకునే ప్రయత్నంలో తప్పనిసరిగా వారికి భజన చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి విజయ్ దేవరకొండ కూడా వచ్చేశాడు. మనోడికి దెబ్బ […]
Netizens Are Trolling Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న హీరో. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మంచి సినిమాలు చేస్తే ఇప్పుడున్న ఐదారుగురు స్టార్ హీరోల్లో ఆయన కూడా ఉంటారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఆ స్థాయికి వెళ్లడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ విజయ్ దేవరకొండ అతికి పోయి తన కెరీర్ ను తానే చిక్కుల్లో పడేసుకుంటున్నాడు. గతంలో లైగర్ సినిమా […]
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి పేరు ఈ నడుమ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలంగా వస్తున్న రూమర్లను మొన్ననే నిజం చేసేశారు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఇన్ని రోజులు బయట పెట్టలేదు. కానీ మొన్న సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు వీరిద్దరూ. మరికొన్ని నెలల్లోనే వీరి పెళ్లి జరగబోతోంది. ఇదిలా ఉండగా.. గతంలో లావణ్య త్రిపాఠి ఓ స్టార్ […]
Anasuya Bharadwaj : యాంకర్ గా అనసూయకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే ఇప్పుడు బుల్లితెరపై ఆమె యాంకర్ గా కొనసాగట్లేదు. ఎక్కువగా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ పుణ్యమా అని సినిమాల్లో పెద్ద నటిగా మారిపోయింది ఈ భామ. రీసెంట్ గానే ఆమె నటించిన విమానం సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె అనేక ఆసక్తికర కామెంట్లు చేసింది. విజయ్ దేవరకొండతో […]
Anasuya Bharadwaj : విజయ్ దేవరకొండ-అనసూయ మధ్య వివాదాం మొన్నటి వరకు ఎంతలా సాగిందో మనకు తెలిసిందే. ఈ విషయం మీద విజయ్ ఎన్నడూ స్పందించకపోయినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో అనసూయను ఆడేసుకున్నారు. ఇక అనసూయ కూడా ఏమీ తగ్గకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. విజయ్ తో వివాదాన్ని ఇక ఆపేద్దామని […]
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయింది షాలినీ పాండే. మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. దాంతో ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ ఏం లాభం.. ఈ క్రేజ్ ఆమెకు అవకాశాలు తీసుకురాలేకపోయింది. స్టార్ హీరోలు ఎవరూ షాలినీ పాండే కు అవకాశాలు […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన స్టార్ హీరో. దాన్ని ఎవరూ కాదనరు. ఆయన సినిమాల పరంగా ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో.. వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాడు. అందులోనూ ముఖ్యంగా రష్మికతో కలిసి ఆయన సాగిస్తున్న డేటింగ్ కారణంగా బాగా వార్తల్లో ఉంటున్నాడు. వీరిద్దరూ తమ ప్రేమను బయట పెట్టట్లేదు. కానీ ఇద్దరూ సీక్రెట్ గా వెకేషన్లు, టూర్లకు వెళ్తున్నారు. వేర్వేరుగా ఒకే చోట […]
Lavanya Tripathi : సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే.. వచ్చిన వాటిని వినియోగించుకుని స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం మరో ఎత్తు. అందుకే కేవలం కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటారు. ఇలాంటి వారి లిస్టులో లావణ్య త్రిపాఠి కూడా ఉంటారు. ఆమెకు చాలా అకవాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావట్లేదు. ఆమె చేసిన సినిమాలు పెద్దగా […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఆమెలాగా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎవరూ లేరు. పైగా అన్ని భాషల్లో స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ గా ఆమె రికార్డు సృష్టిస్తోంది. పైగా సౌత్ లో ఏ హీరోయిన్ కు లేనంత ఫాలోయింగ్ కేవలం రష్మికకు మాత్రమే […]
Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండకు సంబందించిన న్యూస్ ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలను రష్మిక మాత్రం అస్సలు బయట పెట్టట్లేదు. కనీసం ఖండించట్లేదు కూడా. ఇదిలా ఉండగా తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు రౌడీ ఫ్యాన్స్. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న మూవీ బేబీ. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ […]
Shalini Pandey : చాలామంది హీరోయిన్లకు రెండు, మూడు సినిమాలు చేసినా రాని గుర్తింపు.. కొందరు మాత్రం మొదటి మూవీతోనే కొట్టేస్తుంటారు. అలా మొదటి సినిమాతోనే సెన్సేషన్ హీరోయిన్ అయిపోయింది అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే కుర్రాళ్లకు హార్ట్ బీట్ తెప్పించింది. ఇందులో ఆమె విజయ్ దేవరకొండతో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. దీంతో ఒక్కసారిగా ఆమెకు పాపులారిటీ బాగా పెరిగిపోయింది. కానీ ఏం […]
Rashmika Mandanna : రష్మిక ఇప్పుడు అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆమె చాలా ముందు జాగ్రత్తతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల్లో ఏక కాలంలో తన సినిమాలు వచ్చేలా చూసుకుంటోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంది. […]