Telugu News » Tag » Vijay
Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ఆ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. అక్కడ 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్ నమోదు చేయక పోవడంతో నిర్మాత దిల్ రాజు తీవ్ర సంతృప్తి తో ఉన్నాడని […]
Vijay : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తండ్రి చంద్ర శేఖర్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఆ మధ్య విజయ్ అభిమాన సంఘమును రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లుగా చంద్రశేఖర్ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. అయితే విజయ్ వెంటనే స్పందిస్తూ తన అభిమాన సంఘంను రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన తనకు లేదు అంటూ తండ్రి యొక్క వ్యాఖ్యలను కొట్టి పారేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విజయ్ మరియు చంద్రశేఖర్ మధ్య సంబంధాలు […]
Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వారసుడు సినిమాను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం తీసుకు వచ్చేందుకు ప్రయత్నం జరిగింది. కానీ హైదరాబాద్ కి ప్రమోషన్ కోసం హాజరయ్యేందుకు విజయ్ నిరాకరించాడట. చెన్నైలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ హైదరాబాదులో మాత్రం ఈవెంట్ నిర్వహిస్తాం అంటే నో అన్నాడని […]
Vijay : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తెలుగులో వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాధారణంగా విజయ్ నటించిన సినిమాలు ఈ మధ్య అన్ని తెలుగులో డబ్ అవుతున్నాయి, కానీ వారసుడు సినిమా మాత్రం వాటితో పోల్చితే విభిన్నం. తెలుగు దర్శకుడి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. కనుక ఈ సినిమాను తెలుగు సినిమా గానే పరిగణించాలంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కూడా వారసుడు సినిమాను తెలుగు […]
Varasudu : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వారసుడు సినిమా జనవరి 11వ తారీఖున సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో ఒకే సారి భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేస్తుందని విజయ్ అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో సినిమా […]
Vijay Varasudu : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వారసుడు సినిమా తమిళం తో పాటు తెలుగు లో ఏక కాలంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 11వ తారీఖున భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడు విడుదల కాబోతున్న వారసుడు సినిమా గురించి పలు రకాల పుకార్లు చేస్తున్నాయి. 11 వ తారీఖున తెలుగు వర్షన్ వారసుడు […]
Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బాబు ఎవరో తెలుసా? మరెవరో కాదండి మన తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు తనయుడు. ఇటీవల దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. కరోనా సమయం లో తేజస్విని ని పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఇటీవల తండ్రి అయ్యాడు. తండ్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు తన కొడుకు ఫోటోను చూపించ లేదు. […]
Vijay : తమిళ హీరో విజయ్ తాజా చిత్రం ‘వారసుడు’, సినీ ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా విజయ్ సినిమాలు రికార్డు స్థాయి బిజినెస్ చేస్తున్నాయి.. సినిమా విడుదలకు ముందు. కొన్ని ఫ్లాస్ సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్ళు చేస్తుండడంతో, విజయ్ మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది. ‘బీస్ట్’ సినిమానే తీసుకుంటే.. దీన్ని డిజాస్టర్‌గా మెజార్టీ రివ్యూలు పేర్కొన్నాయి. కానీ, […]
Varasudu : తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వారసుడు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళంలో ఈ సినిమా టైటిల్ ‘వారిసు’. తొలుత ఈ సినిమాని, తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నామనీ, ఇది ‘బై లింగ్వల్’ ఫిలిం అనీ, పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందనీ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగు సినీ పరిశ్రమలో షూటింగుల బంద్ నేపథ్యంలో ‘వారిసు’ సినిమాని తమిళ సినిమాగా అభివర్ణిస్తూ, […]
Vijay : ప్రజెంట్ ప్యాన్ ఇండియా సినిమాల హవా ఏ రేంజ్ లో నడుస్తోందో తెలిసిందే. సౌత్ సినిమాలు బడా ప్రాజెక్టులతో బాలీవుడ్ కి బాక్సాఫీస్ దగ్గర టఫ్ కాంపిటీషన్ ఇస్తుండడంతో వాళ్లు సౌత్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసి హిట్ కొట్టే పనిలో పడ్డారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జవాన్ మూవీ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో పడి బైటకి రాలేకపోతున్న కింగ్ ఖాన్ ని […]
Vijay : సౌత్ వైడ్ గా స్టార్ హీరోగా భారీ క్రేజ్ ఉన్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలొచ్చాయి. ఆయన సినిమా అప్ డేట్లతో పోటీగా పొలిటికల్ అరంగేట్రం మీద సోషల్మీడియాలో డిస్కషన్స్ జరిగేవి. కానీ ఈ సారిమాత్రం రాజకీయాల్లోకొచ్చే మ్యాటర్ లో విజయ్ సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాడట. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా లోలోపల తన స్ట్రాటెజీని ప్రాపర్ గా వర్కవుట్ చేస్తున్నాడట. చెప్పాలంటే చాలా సంవత్సరాల క్రితమే […]
Vijay : తమిళ హీరో విజయ్, సూపర్ స్టార్ మహేష్‌బాబుకి చెందిన ఏఎంబీలో సినిమా చూశాడు. ఈ ఫొటోలిప్పుడు వైరల్‌గా మారాయి. ఆగస్ట్ 15న సూపర్ స్టార్ మహేష్‌బాబుకి చెందిన థియేటర్స్ ఛెయిన్ ఏఎంబీలో విజయ్ ఓ సినిమా చూశాడట. అయితే, అది ఏ సినిమా.? అసలు విషయానికొస్తే, విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, […]
Vaarasudu : ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్టు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. అయితే తొలి తెలుగు మూవీగా వారసుడు ప్రచారం జరిగిన ఇప్పుడు బంద్ నేపథ్యంలో తమిళ మూవీగా చెప్పుకొస్తున్నారు. భలే ప్లాన్.. తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారి […]
Malavika Mohanan : యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాల ఆరబోత కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పొట్టి డ్రెస్‌లో దర్శనమిచ్చింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న మాళవికని చూసి స్టన్ అవుతున్నారు. మాళవిక మెస్మరైజింగ్ షో.. సౌత్ ఆడియెన్స్ తో దాదాపుగా పరిచయ కార్యక్రమాలను […]
Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతలో చాలా మార్పు వచ్చింది. ఈ అమ్మడు కెరీర్‌పై పూర్తి దృష్టి పెడుతూ ప్రయోగాలు చేస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన పాత్ర పోషించి వావ్ అనిపించిన సమంత ఎవరు ఊహించని విధంగా పుష్పలో ఐటెం సాంగ్ చేసింది. డేరింగ్ స్టెప్.. సమంత.. ఐటెమ్ సాంగ్‌లో ఓ నయా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హీరోయిన్లు ఐటెమ్ సాంగ్‌చేయడమనేది కొత్తేమి కాదు. అంతకు ముందు […]