Telugu News » Tag » VigneshShivam
హీరోయిన్ నయనతార తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగుతో సహా మరికొన్ని భాషల్లో గత కొన్నేళ్లు గా అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ భామ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం ప్రియునితో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్ళింది. వాస్తవానికి ఈ ట్రిప్ విదేశాల్లో జరగాల్సి ఉండేది. కరోనా మహమ్మారి కారణంగా నయనతార, శివన్ లు గోవాకు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ గోవా […]