Telugu News » Tag » Video
Ponguru Priya Sensational Comments On EX Minister Narayana మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి నారాయణ మా ఆయన అన్నయ్య. గద్ద వచ్చి పిట్టను ఎత్తుకెళ్లినట్టు ఆయన నన్ను ఎత్తుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. నన్ను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఆయన భార్య […]
Jabardasth Panch Prasad : జబర్దస్త్ తో పాటు ఈటీవీలో మల్లెమాల వారు నిర్వహించే పలు కార్యక్రమాల్లో కనిపించి ఫేమస్ అయిన కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన గత కొన్నాళ్లుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. పెద్ద మొత్తంలో డబ్బు లు ఖర్చు అవుతున్నా కూడా బతికే పరిస్థితి లేదు అంటూ వైద్యులు అన్నారు. చేతిలో డబ్బు లేక పలు సార్లు సహాయం కోసం ఎంతో మంది వద్ద రిక్వెస్ట్ చేయడం జరిగింది. […]
Amala Paul : ఈ నడుమ హీరోయిన్లు మరీ దారుణంగా బరితెగిస్తున్నారు. అందాలను చూపిస్తూ ఆఫర్లు పట్టాలని భావిస్తున్నారు కాబోలు. అందుకే సోషల్ మీడియాను ఇందుకు వేదికగా మార్చుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా ఉన్నదే తమ అందాలను చూపించడానికి అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇక తాజాగా అమలా పాల్ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నుంచి అమలాపాల్ ఎలా రెచ్చిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. సినిమా ఛాన్సుల కోసం […]
Health Director Srinivas : ఈ మధ్య తరచూ వివాదాల్లోకెక్కుతున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ముఖ్యమంత్రి కేసీయార్ పాదాలకు నమస్కరించి వార్తల్లోకెక్కిన శ్రీనివాస్, అది చాలదన్నట్టు.. ‘వందసార్లు మొక్కుతా.. అలా కేసీయార్ పాదాలను తాకడం నా భాగ్యం..’ అని తన విపరీత చర్యల్ని సమర్థించుకున్నారు. తాజాగా, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ టైఫాయిడ్ విషయమై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. టైఫాయిడ్‌కి కారణం పానీ పూరీ.. అని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. టైఫాయిడ్.. […]
Air Show : ఎయిర్ షో అనగానే.. అత్యద్భుతమైన లోహ విహంగాలు ఒక్క చోట చూసే అవకాశం దక్కుతుందని అంతా అనుకుంటాం. అది నిజం కూడా. ఈ క్రమంలో వివిధ రకాలైన విమానాలు, హెలికాప్టర్లు గాల్లో విన్యాసాలు చేస్తుండడం ఆ ఎయిర్ షోలకు అదనపు గ్లామర్ అద్దుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎయిర్ షోలు నిర్వహిస్తుంటారు. వీటి కోసం ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుంటారు. అయితే, చాలా అరుదుగా ఇలాంటి ఎయిర్ షోలలో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. […]
Anasuya Bharadwaj : జబర్దస్త్ ద్వారా హీరోయిన్ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అందాల ప్రదర్శన విషయంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గదు అనే విషయం అందరికీ తెలిసిందే. తన వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన అందంతో ఎంటర్టైన్ చేసే అనసూయ ఈ మధ్య జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ వీడిన తర్వాత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ పాపులారిటీని […]
Tapsee Pannu : మంచు మనోజ్ హీరోగా రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ తాప్సి తెలుగులో చాలా పెద్ద సినిమాల్లో నటించింది. కానీ టాలీవుడ్ లో ఈమెకు దక్కాల్సిన స్టార్ డం దక్కలేదని చెప్పాలి. తెలుగులో వరుసగా సినిమాలైతే చేసింది కానీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కక పోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. మొదట చిన్న సినిమాలు చేయడంతో మంచి […]
Traffic Police : ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి తన బైక్‌ని తగలెట్టేసుకున్న ఘటన హైద్రాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో మొబైల్ దుకాణం నడుపుతున్న అశోక్ అనే 45 ఏళ్ళ వ్యక్తి బైక్‌ని ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఆపారు పోలీసులు, చలానా కూడా విధించారు. అయితే, ఈ ఘటనతో విసుగు చెందిన సదరు అశోక్, తన షాప్‌లోకి వెళ్ళఇ బాటిల్‌తో పెట్రోల్ తీసుకొచ్చి, తన […]
Vishnupriya : యాంకర్ విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడంలో విష్ణు ప్రియ తర్వాతే ఎవరైనా. అయితే, సోషల్ మీడియాలో విష్ణు ప్రియ చేసే వింత చేష్టలకు కొన్ని సార్లు నెగిటివిటీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. విష్ణు ప్రియ మంచి డాన్సర్. కొన్ని సందర్భాల్లో ఆమె చేసే డాన్సులు చాలా వల్గర్‌గా వుంటాయన్న కామెంట్స్ వస్తుంటాయ్. కానీ, ఆ కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను […]
Nivetha thomas : తెలుగు లో జెంటిల్ మెన్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా థామస్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోలకు జోడీగా నటించింది. తెలుగు లో వరుసగా నానితో రెండు సినిమాల్లో నటించి ఎన్టీఆర్ కి జోడీగా జై లవకుశ సినిమాలో నటించింది. టాలీవుడ్ లో వకీల్ సాబ్ తో ఈ అమ్మడు […]
Pranitha Subhash : బాస్ లేడీ ప్రణీత: అలా నడిచొస్తుంటే కుర్రకారు గుండె బేజారు.! అమ్మో.! బాపుగారి బొమ్మో.! అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో క్యూట్ క్యూట్‌గా పొగిడించేసుకున్న అందాల బొమ్మ ప్రణీత సుభాష్. చేసినవి తక్కువ సినిమాలే అయినా, హీరయిన్గా మంచి గుర్తింపే దక్కించుకుందీ కన్నడ కస్తూరి. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైపోయింది. ఆ వెంటనే తల్లి కూడా అయ్యింది. ఓ బిడ్డకి తల్లి అయినా కూడా ప్రణీతలో అందం ఇంచుకైనా […]
Viral Video : నేటి యువత స్టంట్స్ పేరుతో ప్రాణాలు పణంగా పెట్టి చెలగాటం ఆడుతున్నారు. పోలీసులు, ఇంట్లో పెద్దలు చెప్పిన కూడా వారు రిస్కీ స్టంట్స్ మాత్రం మానడం లేదు. కొందరు ఒక వీల్ గాల్లో లేపి స్టంట్ చేయగా.. కొందరు జీరో కట్ స్టంట్ చేస్తారు. అయితే చాలా శిక్షణ ఉంటేనే ఈ స్టంట్స్ వర్కౌట్ అవుతాయి. కొంచెం మిస్ అయినా మూల్యం చెలించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ యువకుడు జీరో కట్ స్టంట్ […]
Ananya Nagalla : పదహారణాల తెలుగమ్మాయ్ అనన్యా నాగళ్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవడానికి అమ్మడు చేసే సాహసాలు అన్నీ ఇన్నీ కావు. పులితో చెలగాటమాడుతుంది. ఎత్తైన పర్వతాల మీదికెళ్లి ఫోటోలకు పోజిస్తుంది పొట్టి గౌనులేసుకుని. జలపాతాల మధ్య అందంగా విహరిస్తుంటుంది.. ఇలాంటి సాహసాలు ఒకటీ రెండూ కాదు, అనన్య చాలానే చేసింది. దాంతో నెటిజన్లు అనన్యను వి వన్నా ఫాలో ఫాలో పాలో బేబ్.. అంటూ ఫాలోయింగ్ చేసేస్తున్నారు. […]
Janhvi Kapoor : ఘాటైన అందాలతో మతిపోగొట్టే జాన్వీ కపూర్ తన బోల్డ్ అందాలను ఫిల్టర్ లేకుండా పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాలో అత్యంత క్రేజీ హీరోయిన్గా రాణిస్తుండగా, ఈ అమ్మడి ఫోటోల కోసం పోటీపడే నెటిజన్లు కోట్లల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు సరికొత్త దుస్తులలో రచ్చ చేస్తూ ఉంటుంది. జాన్వీ అందాల మాయ.. తాజాగా జాన్వీ కపూర్ టైట్ డ్రెస్‌లో సెగలు రేపుతూ మత్తెక్కిస్తుంది. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ నెట్టింట […]
Geetha Madhuri : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన పాటలతో యావత్తు తెలుగు ప్రజానీకాన్ని మురిపించి మైమరపిస్తున్న ప్రముఖ గాయని గీతా మాధురి. 2014 ఫిబ్రవరి 9న నటుడు నందును పెళ్లి చేసుకొని సంసార బంధంలోకి అడుగుపెట్టిన ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఆ బిడ్డకు గీతామాధురి దంపతులు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ పాప చూస్తుండగానే పెరిగి పెద్దదైంది. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తన […]