Telugu News » Tag » venu udugula sai pallavi
రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘అరణ్య’. ఈ సినిమా మూడు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో పాటు హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది. కాగా రానా దగ్గుబాటి నటిస్తున్న మరో తాజా చిత్రం ‘విరాటపర్వం’. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా.. అలాగే రానా […]