Telugu News » Tag » Venu swamy marriage
Astrologer Venu Swamy : వేణుస్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయిపోయాడు. ఆయన చెప్పే వాటిల్లో చాలా వరకు నిజం అవుతాయి. గతంలో సమంత, చైతూ విడిపోతారని అందరికంటే ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే చైతూ, సమంత విడిపోయారు. అప్పటి నుంచే ఆయన మీద అందరికీ నమ్మకం పెరిగింది. రీసెంట్ గా టాలీవుడ్ లో 45 ఏండ్ల లోపు ఉన్న ఓ […]