Telugu News » Tag » venu sriram
Nani : న్యాచురల్ స్టార్ నానిపై పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి ఈయన మీద సీరియస్ అవ్వడానికి కారణం అయితే ఉంది.. వివరాల్లోకి వెళ్తే.. నాని గత కొన్ని రోజులుగా కెరీర్ లో హిట్ లేక బాధ పడుతున్నాడు.. జెర్సీ తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే మళ్ళీ రాలేదు.. వరుసగా పరాజయాలనే చూస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించు కున్నాడు. గ్యాంగ్ లీడర్, ట్రక్ జగదీష్, అంటే సుందరానికి సినిమాలు […]
Allu Arjun : రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ది వారియర్’ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అట. లింగు స్వామి తొలుత అల్లు అర్జున్‌కే వినిపించాడట ఈ స్టోరీ. అయితే, అల్లు అర్జున్ నో చెప్పడంతో, ఆ స్ర్కిప్టు రామ్ వద్దకు వచ్చిందట. అయితే, ‘ది వారియర్’ రిజల్ట్ సంగతేంటో తెలిసిందే కదా. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ లిస్టులోనే పడేశారు మెల్లగా ‘ది వారియర్’ సినిమాని. సో, అల్లు అర్జున్ అందుకే ఈ […]
Icon Movie : 2011లో ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయయ్యాడు వేణు శ్రీరామ్.. ఈ సినిమా తర్వాత నానితో ఎమ్‌సీఏ అనే చిత్రం చేసిన వేణు ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ దర్శకుడు అల్లు అర్జున్‌తో ఐకాన్ కనుబడటలేదు అనే సినిమా చేయబోతున్నానని గతంలో ప్రకటించాడు. కాని ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఐకాన్ అటకెక్కినట్టేనా? వేణు శ్రీరామ్ చివరిగా తీసిన […]
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీలో మంచి విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రిలీజైన ఈ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది 9న విడుదలైన వకీల్ సాబ్ చిత్రానికి తొలి రోజు దాదాపు 30 […]
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ సినిమాలంటే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమా అనేక రికార్డులు తిరగరాసేదని అభిమానులు అంటున్నారు. వకీల్ సాబ్ చిత్రం […]
Ananya naagalla : అనన్య నాగళ్ళ అంతక ముందు పెద్దగా తెలియదు. మల్లేశం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ బ్యూటీ సినిమాకి మంచి టాక్ రావడంతో ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో అనన్య పర్ఫార్మెన్స్ చూసిన వకీల్ సాబ్ మేకర్స్ ముగ్గురమ్మాయిలలో ఒకరిగా అవకాశం ఇచ్చారు. అయితే ముగ్గురి మధ్యలో ఎవరికి మంచి పేరొస్తుందో ఎవరు క్లిక్ అవుతారో అని వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందు మాట్లాడుకున్నారు. […]
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ‘‘వకీల్ సాబ్’’కి అభిమానులతోపాటు సెలబ్రిటీల, టాలీవుడ్ పెద్దల ప్రశంసలు కొనసాగుతున్నాయి. లేటెస్టుగా ఈ లిస్టులోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాను ఆయన ఈమధ్యే చూశారంట. ‘‘వహ్వా’’ అంటూ మెచ్చుకున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తోపాటు ఈ చిత్రంలో నటించిన ప్రతిఒక్క ఆర్టిస్టుకీ మోహన్ బాబు కితాబులిచ్చారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ […]
VAKEEL SAAB 2016లో అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం పింక్. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా పవర్ ఫుల్ కథాంశంతో రూపొందించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. 2011లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ అనే సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన వేణు ఈ సినిమాతో తొలి ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మనోడికి అవకాశాలు కరువయ్యాయి. ఆరేళ్ల తర్వాత నాని హీరోగా ఎంసీఏ అనే చిత్రం చేశాడు. ఈ సినిమాతో ఓ […]
Vakeel saab : వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కాగా బోనీకపూర్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మించారు. పవర్ స్టార్ కం బ్యాక్ సినిమా ఎలా ఉండాలో అంతకు మించి వకీల్ సాబ్ ఉందన్న టాక్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, అజిత్ పాత్రలను పవన్ కళ్యాణ్ […]
Dil raju : దిల్ రాజు స్థాపించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్. ఈయన ఒక నిర్మాత మాత్రమే కాక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా. నిర్మాతగా తెలుగులో చాలా సినిమాలని నిర్మించారు. మొదటి సినిమా దిల్ తో నిర్మాతగా మారి దిల్ రాజుగా ఫేమస్ అయ్యారు. అలాగే ఎన్నో సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా. ఈ సినిమా […]
Vakeel saab : వకీల్ సాబ్ ..శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి అఫీషియల్ గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషించాడు. ఇక ఈ సినిమాకి థమన్ […]
Pawan kalyan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల సంఖ్య 6. ఈ 6 ప్రాజెక్ట్ లలో ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాని కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న వకీల్ సాబ్ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి అఫీషియల్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 26 వ సినిమా. దిల్ రాజు […]
Breaking : బ్రేకింగ్..వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో […]
vakeel saab : వకీల్ సాబ్ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు..ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. అసలు సినిమాలే చేయడనుకున్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ తో రాబోతున్నాడు. అంతేకాదు వరసగా భారీ సినిమాలలో నటించేందుకే రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కొన్నేళ్ళుగా సినిమా తీయాలనుకున్న నిర్మాత దిల్ రాజు కూడా ఖర్చు కి ఆలోచించకుండా భారీ స్థాయిలో […]
2020లో కుదేలైన చిత్ర సీమ ఈ ఏడాది సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. ఇందులో భాగంగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వారికి పసందైన వినోదం అందించాలని భావిస్తుంది. జనవరి నుండి బడా సినిమాలు థియేటర్స్‌కు క్యూ కట్టనుండగా, ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయం అంటున్నారు. సంక్రాంతి కానుకగా క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. మార్చిలో వకీల్ సాబ్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్ కానున్నట్టు […]