Telugu News » Tag » venu madhav
SS Rajamouli : వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయి డైరెక్టర్. హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఆయన వెనక్కు నెట్టేస్తున్నాడు. ఇండియాలోని టాప్ హీరోలు అందరూ ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి రాజమౌళి కూడా ఒకప్పుడు సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన వాడే. చదువును ముందుకు సాగించలేక ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన మొదట్లో కథలు రాయడంలో ఆయన తండ్రికి సాయం చేసేవాడు. ఆ తర్వాత […]
Venu Madhav : ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అంతే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్ను మూశాడు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన దాదాపు […]
Venu Madhav: తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడీయన్స్‌లో వేణు మాధవ్ ఒకరు. ఆయన కామెడీ ప్రేక్షకులకి ఎంత వినోదం అందిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా […]
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హస్య నటులలో వేణు మాధవ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వేణు మాధవ్ మొదట టీడీపీ ఆఫీసులో పని చేశారు. ఆ తర్వాత సంప్రదాయం చిత్రంతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ చిత్రం వేణుమాధవ్‌కు మంచి బ్రేక్ ఇవ్వగా, అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. హంగామా సినిమాతో హీరోగా కూడా మారారు. తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన వేణు మాధవ్ గత ఏడాది సెప్టెంబర్ 25న […]