Telugu News » Tag » Venkaiah
Viral News : తిరుపతి జిల్లా మన్నెగుంట గ్రామంలోని వెంకయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రతాప్ సాయంతో పెరట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఆ విషయం ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వెంకయ్య నివాసం ఉంటున్న వీధి వీధి అంతా కూడా కొన్నాళ్లుగా వింత వాసనలు వస్తున్నాయంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వాసనలు మరింతగా పెరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అసలు విషయం […]