Telugu News » Tag » Veerasimha Reddy movie
Veerasimha Reddy movie actors : బాలయ్యకు మాస్ హిట్ పడితే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే అఖండ నిరూపించింది. ఇప్పుడు తాజాగా దాన్ని వీరసింహారెడ్డి మూవీ కొనసాగించింది. బాలయ్య తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. చాలా కాలం తర్వాత చిరంజీవితో పోటీ పడి మరీ బాలయ్య మంచిహిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే క్లీన్ హిట్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.115 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ […]