Telugu News » Tag » Veerasimha Reddy
Balakrishna Vs Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉంది. ఇరువురి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడ్డాయి. అయితే ఒక్కోసారొ ఒక్కొక్కరు పోటీ పడ్డారు. అయితే రీసెంట్ గా గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, వీర సింహారెడ్డి మూవీతో బాలయ్య ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ చివరగా వాల్తేరు వీరయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ సినిమా ఏకంగా ఫుల […]
Chiranjeevi : ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడమంటే అది ఎంత పెద్ద టాస్క్ అన్నది ఇప్పుడిప్పుడే మైత్రీ మూవీ మేకర్స్‌కి అర్థమవుతోంది. నిజానికి, ఎవరూ చేయని సాహసం మైత్రీ మూవీ మేకర్స్ చేశారని అనుకోవాలేమో.! ఒకే హీరోయిన్.. ఒక్కరోజు తేడా.. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు.. పైగా సంక్రాంతి సీజన్.. వెరసి, మైత్రీ మూవీ మేకర్స్ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అడ్వాన్స్ బుకింగులపై మంట.. కొన్ని చోట్ల అడ్వాన్స్ […]
Sruthi Hassan : వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైజాగ్ లో భారీ ఎత్తున జరిగింది. ఏయూ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనక పోవడం పట్ల చర్చ జరిగింది. రెండు రోజుల క్రితం బాలకృష్ణ తో కలిసి ఆమె నటించిన వీర సింహా రెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒంగోలులో కనిపించిన శృతి హాసన్.. చిరంజీవి సినిమా […]
Balayya : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని డైలాగుల్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు కొందరు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది. ‘మా జగనన్ననే అంత మాట అనేస్తావా.?’ అంటూ వైసీపీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘బాలయ్య దెబ్బకి వైఎస్ జగన్ మైండ్ బ్లాంక్ అయ్యింది..’ అంటూ టీడీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకోపక్క, ఇరు పార్టీల అభిమానులూ ఆ డైలాగుల్ని ఇంకోలా […]
YCP : ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ.. పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు. వైఎస్ జగన్ మీదనే బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగ్ పేల్చారనీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ విషయమై వైసీపీ సర్కారు తీసుకున్న పేరు మార్పు నిర్ణయాన్ని ఈ పొలిటికల్ డైలాగ్‌తో బాలయ్య తప్పు […]
Veerasimha Reddy : నందమూరి బాలకృష్ణ తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒంగోలులో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయ్. సినిమా రన్ టైమ్, ఫైట్స్ దగ్గర్నుంచి, పాటల వరకు.. చాలా విషయాలకు బయటకు వచ్చేశాయ్. రన్ టైమ్ రెండు గంటల 50 నిమిషాలట.. సినిమా రన్ టైమ్ ఎక్కువే.. […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్.? ఇందులో మరీ అంత ఆలోచించాల్సిందేముంది.? డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవే నెంబర్ వన్. కానీ, ఆ విషయాన్ని చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఎవరైనా ఒకింత తటపటాయించాల్సిందే.. ఎందుకంటే, చిరంజీవి పేరు చెబితే బాలయ్యకు కోపమొస్తుంది మరి.! ఇంతకీ, ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అన్న ప్రశ్నకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ఏం చెబుతారట.? అసలు ఈ ప్రశ్న ఎందుకు తెరపైకొచ్చిందో తెలుసా.? అటు […]
Boyapati Srinu And Balakrishna : బాలయ్య అంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్. బోయపాటి ఊరమాస్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వీళ్ల కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్లే. ఈ హ్యాట్రిక్ తర్వాత నాలుగో చిత్రానికి కూడా నాంది పలికే పనుల్లో పడ్డారట వీళ్లిద్దరూ. అయితే ఈసారి రానున్న ఎలక్షన్స్‌ని టార్గెట్ చేస్తూ పొలిటికల్ ఎంటర్టెయినర్ ప్లాన్ […]
Dil Raju : వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన నటిస్తున్న వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల థియేటర్ల విషయంలో పోటీ ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఏ హీరో సినిమా ఎక్కువ థియేటర్లో విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ సమయంలో దిల్ రాజు సాధ్యమైన అన్ని ఎక్కువ థియేటర్స్ […]
Boyapati Srinu : రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి ఆఖండ సినిమా తర్వాత సినిమా అవడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రామ్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో ఈ సినిమాతో సక్సెస్ తప్పించుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో రామ్ కష్టపడుతున్నట్లుగా సమాచారం […]
Veerasimha Reddy : నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం టైటిల్ ఖరారయ్యింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు మీద టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిట్ డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా. సీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. అందులో చాలా సినిమాలు మంచి విజయాల్నీ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంటుతో ఈసారి కూడా సీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణతో సినిమా తెరకెక్కించినట్టున్నాడు. వీర సింహా రెడ్డి.! డేట్ […]