Telugu News » Tag » Veera Simha Reddy
Honey Rose : గత కొన్ని రోజులుగా హనీరోజ్ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆమె అందం, ఫిజిక్ మీద ఏదో ఒక మీమ్ వస్తూనే ఉంది. ఆ రేంజ్ లో ఆమె తెలుగు కుర్రాళ్లను ఆకట్టుకుంది. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇదే మొదటి సినిమా కాదండోయ్. తెలుగులో అంతకు ముందే ఆమె రెండు సినిమాల్లో నటించింది. అప్పుడు […]
Jr NTR : నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు స్టార్ హీరో అంటే అందరికీ టక్కున జూనియర్ ఎన్టీఆరే గుర్తుకు వస్తారు. ఆ రేంజ్ లో ఆయన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎంత నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే.. ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. ఈ జర్నీలో ఆయన పడ్డ అవమానాలు, కష్టాలు చాలానే ఉన్నాయి. కాగా ఎంత నందమూరి హీరో అని చెబుతున్నా కూడా.. బాలయ్యకు మాత్రం ఆయన మీద పెద్దగా ప్రేమ […]
Nandamuri Balakrishna : సినిమా రంగం అన్న తర్వాత హిట్ అనేది కంపల్సరీ. ఈ మధ్య కాలంలో అయితే హిట్ లేకపోతే హీరోలకు మనుగడ లేదు అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. అందుకే స్టార్ హీరోలు కూడా కేవలం హిట్ కోసం ఏ పని చేయడానికి అయినా వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే పక్క భాషలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ మరీ దారుణంగా […]
Nagarjuna : బాలయ్య రగిల్చిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. చూస్తుంటే ఇప్పట్లో ఆ వివాదం చల్లారే విధంగా కనిపించట్లేదు. బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. గతంలో ఎన్నో సార్లు నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో చాలా సార్లు నోరు జారి చేసిన కామెంట్లకు ఆయన క్షమాపణలు […]
Naga Chaitanya : ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వివాదం కార్చిచ్చులా అంటుకుంటోంది. అదేంటంటే బాలయ్య చేసిన అక్కినేని, తొక్కినేని అనే మాటల వివాదం. బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు బాలయ్య. ఆయన తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే వీరసింహారెడ్డి […]
Gopichand Malineni : గోపీచంద్ మలినేని ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. రవితేజతో చేసిన క్రాక్ తర్వాత బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఆయన తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్లు చేశాడు. మా చిన్న వయసులో మాకు 40 ఎకరాల దాకా పొలాలు ఉండేవి. మా నాన్న అప్పట్లో మా ఊరిలో పెదరాయుడిలా ఉండేవాడు. నా చిన్న తనంలో […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశాడు అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ నోరు జారి ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కనేని అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గంతో పాటు అక్కినేని ఫ్యాన్స్ లో తీవ్ర […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో భాగంగా మాట్లాడుతూ ఆ రంగారావు.. ఈ రంగారావు, ఆ అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేశారు. సినిమా సక్సెస్ అయిన జోష్ లో.. వీర ఆవేశంలో బాలయ్య కాస్త నోరు జారాడు అంతే కానీ అవి ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కానే కావు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు. హీరోగా బాలకృష్ణ సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఎన్నడూ కూడా తోటి […]
Balakrishna And Anil Ravipudi : హనీ రోజ్.. సోషల్‌మీడియాలో ఆ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు, ప్రాజెక్టులు, హిట్లు, ఫ్లాపులతో తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగుని పెంచుకుంటున్న హాట్ బ్యూటీ. పేరుకే మళయాళం హీరోయిన్ అయినా మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఇండస్ట్రీలతో, భాషలతో సంబంధం లేకుండా గ్లామర్ లుక్స్ కి యూత్ ఫిదా. రీసెంటుగా వీరసింహారెడ్డి మూవీలో యంగ్ బాలయ్యకి తల్లిగా నటించింది హనీ రోజ్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే […]
Balakrishna : బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు నోరు జారి బూతులు కూడా మాట్లాడేస్తుంటారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అందరూ ఓపిగ్గా వినాల్సిందే తప్ప ఎవరూ ఆయనకు అడ్డు చెప్పడానికి ధైర్యం చేయబోరు. ఎందుకంటే ఆయన్ను ఆపితే ఎలాంటి బూతులు మాట్లాడుతాడో ఆయనకు కూడా తెలియదు. ఇక రీసెంట్ గ ఆయన నటించిన మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ […]
Gopichand Malineni : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వైపు ఆయన క్రేజ్ దూసుకుపోతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు సౌత్ ఇండియాకు పరిమితం అయిన ఆయన క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా దూసుకుపోతోంది. అలాంటి ఎన్టీఆర్ ను ఇప్పుడు ఏదైనా సినిమాలో చిన్న పాత్ర చేయమంటే చేస్తాడా.. అస్సలు చేయడు […]
Chiranjeevi And Balakrishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి రెండు కండ్ల లాంటి వారు. ఎవరి స్టార్ డమ్ వారిదే. ఎవరి ఇమేజ్ వారిదే. బాలయ్య నందమూరి లెగసీతో వస్తే.. చిరంజీవి మాత్రం ఎవరి అండ లేకుండా వచ్చి మెగా ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. అయితే అప్పటి వరకు ఒక మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ ను మాస్ వైపు మళ్లించింది ఈ ఇద్దరే. అందుకే మాస్ లో ఈ ఇద్దరికీ […]
Akhanda Movie : నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సమయంలోనే బాలకృష్ణ 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అఖండ సినిమా ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు హిందీలో భారీ ఎత్తున విడుదలైన అఖండ సినిమాకు ప్రేక్షకుల […]
Waltair Veerayya And Varisu : మొన్న సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు తమిళనాట అజిత్ నటించిన తునివ్వు మరియు విజయ నటించిన వారిసు చిత్రాలు విడుదలయ్యాయి. వీర సింహారెడ్డి సినిమా కలెక్షన్స్ వేటలో కాస్త వెనుక పడ్డట్లుగా కనిపిస్తోంది. అదేవిధంగా అజిత్ నటించిన తునివ్వు సినిమా కూడా తమిళనాట వసూళ్ల విషయంలో […]
Gopichand Malineni : గత కొన్ని రోజులుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని, శృతిహాసన్ పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్‌కు గురవుతున్నాయి. వారిని దారుణంగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఇందుకు వారు చేసిన పనే కారణం అనుకోండి. గోపీచంద్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ వీరసింహారెడ్డి. బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోగా వచ్చిన ఈ మూవీ మాస్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముందుగా […]