Telugu News » Tag » VasupalliGanesh
టీడీపీ నుండి వైసీపీ వైపుకు పవనాలు చాలా వేగంగా విస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీ తరపున గన్నవరం నుండి గెలిచి ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ టీడీపీ […]