Telugu News » Tag » varun tej
Naga Babu : మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఎలాంటిబ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి మెగా సామ్రాజ్యాన్ని సృష్టిస్తే.. దాన్ని పవన్, బన్నీ, రామ్ చరణ్ లు పదింతలు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాలో వ్యాప్తంగా కూడా మెగా మేనియా నడుస్తోంది. ఇక ఇదే కుటుంబం నుంచి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా మంచి సినిమాలు చేస్తూ టైర్-2 హీరోగా […]
Mega Hero : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఒక్కడిగా వచ్చి మెగా బేస్‌ను ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన బేస్ ఆధారంగా చాలామంది మెగా హీరోలు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఇక మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా తనదైన ట్యాలెంట్ తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఇక రామ్ చరణ్ […]
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసి చాలా చాలా కష్టపడ్డాడు వరుణ్ తేజ్. కానీ, ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి జాతీయ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు సినిమా కాగా, మరో […]
Pragya Jaiswal : ‘కంచె’ భామ ప్రగ్యా జైశ్వాల్ ఎంతలా అందాలు ఆరబోస్తున్నా దక్కాల్సిన గుర్తింపు దక్కడమే లేదు. ‘అఖండ’ సినిమాలో చివరిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. బాలయ్య సరసన వేడుకలా అందాల విందు చేసింది. బాలయ్యతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు ఇరగదీసేసింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ, ఆ తర్వాత మళ్లీ మామూలే. కసి కసి చూపులతో మిస మిసలాడిస్తోన్న ప్రగ్యా.! ప్రగ్యాకి ఆఫర్ల కరువే. ఇటు యంగ్ హీరోలూ ప్రగ్యా వైపు […]
Ranga Ranga Vaibhavanga Movie : ఉప్పెన సినిమాతో హీరోగా మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గిరిశాయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమా కమర్షియల్ గా […]
Chiranjeevi : తన నటనతో, డ్యాన్స్‌లతో అభిమానుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న చిరంజీవి నేడు 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేడు చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు . కాగా రామ్ చరణ్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. చిరంజీవి ప్రపంచంలోనే గొప్ప తండ్రిగా అభివర్ణించారు. ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ లో ఇరగదీశారు. మెగా విషెస్.. ఇక […]
Lavanya Tripathi : అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి పెద్ద సమస్యే వచ్చి పడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి డేటింగులో వుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలో ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. నవంబరులోనే ఈ ఇద్దరి పెళ్ళి.. అంటూ కొందరైతే ముహూర్తం ఫిక్స్ చేసేసి మరీ ర్యాగింగ్ షురూ చేసేశారు. తాజాగా, ఈ వ్యవహారంపై లావణ్య త్రిపాఠి స్పందించింది. అత్యంత దారుణమైన గాసిప్స్.. అంటూ మండిపడింది. పెళ్ళి గురించిన ప్రయత్నాలేవీ […]
Varun Tej And Lavanya Tripathi : సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి, ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్.. ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ‘తూచ్, అలాంటి ఆలోచనలేం లేవు..’ అంటూ పలు సందర్భాల్లో లావణ్య త్రిపాఠి తన మీద వచ్చిన పెళ్ళి పుకార్లను ఖండించింది. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య, తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసేసి, నటిగా మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. వరుణ్ తేజ్ […]
Dimpule Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్ర జర్రా.. సాంగ్ తో అందర్నీ మెప్పించిన గ్లామర్ బ్యూటీ డింపుల్ హయతి, ఖిలాడీలో హాట్ షోతో మరపించి ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే ఇలా స్పెషల్ ఫొటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో మెస్మరైజింగ్ అందాలతో ముచ్చెమటలు పట్టిస్తుంది. మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ.. డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా […]
Lavanya Tripathi : ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమానే అమ్మడి పేరుకు ట్యాగ్‌లా మారిపోయింది. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయ్. ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠికి అలా కలిసొచ్చింది. ‘అందాల రాక్షసి’ సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్‌తో కుర్రకారు గుండెలకు చిల్లు పెట్టేసింది. అయితే, ఆ తర్వాత పెద్దగా లావణ్య త్రిపాఠికి కలిసొచ్చిందేమీ లేదు. కానీ, నేచురల్ స్టార్ నానితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా లావణ్య త్రిపాఠికి […]
Saiee Manjrekar : ‘గని’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్. నటుడు మహేష్ మంజ్రేకర్ ముద్దుల తనయ ఈ అందాల భామ. తొలి సినిమా ‘గని’ ఆశించిన రిజల్ట్ అందించలేదు సయీ మంజ్రేకర్‌కి. సినిమాల్లోకి రావడానికి ముందే, నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సయీ మంజ్రేకర్ మంచి యాక్టింగ్ టాలెంట్ వున్న ముద్దుగుమ్మే. కానీ, సినిమా ఫలితం ఆమె కెరీర్‌కి కూడా శాసిస్తుంది కదా. అలా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిలైంది ‘గని’తో సయీ […]
Disha Patani : వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. జూకైన నడుము, మత్తెక్కించే కళ్లు.. ఎర్రని పెదాలతో కుర్రకారు మతులను పోగొట్టే అందం ఈమె సొంతం. దిశా తన సోషల్ మీడియాలో ఏదైన పోస్ట్ పెట్టింది అంటే అది క్షణాలలో వైరల్ అవుతుంది. కేక పెట్టించే అందాలు.. తాజాగా దిశా పటాని క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో ఎద […]
Mahreen Pirzada : కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. మొదట్లో బొద్దుగా ఉన్న్నా ఆ తరువాత సన్న పడి హాట్ గా తయారైంది. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. అబ్బో..అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మెహ్రీన్ రచ్చ.. కెరీర్ లో పెద్దగా చెప్పుతగిన హిట్స్ లేకపోయినా..స్టార్స్ సినిమాలో అవకాశం కొట్టేస్తూ..బిజీ బిజీ గా ఉంది. […]
F3 Movie : అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా, మెహరీన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మే 27న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎఫ్ 2 తరహాలోనే ఎఫ్ 3 మూవీ ఆద్యంతం కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. ఓటీటీకి టైం ఫిక్స్.. ఫ్యామిలీస్ […]
F3 movie : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్3’ సినిమా విడుదలైంది. కొంతమేర నవ్వులు పూయించింది. కోవిడ్ కష్ట కాలం తర్వాత వచ్చిన ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా ఇది. సీనియర్ హీరో, యంగ్ హీరో.. వీళ్ళిద్దరితోపాటు తమన్నా, మెహ్రీన్ గ్లామర్.. తెర నిండా బోల్డంతమంది నటీ నటులు.. వెరసి, కొందరు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చింది కూడా. అయితే, సినిమాకి అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో […]