Varsha : యాంకర్ వర్షగా బుల్లితెరకు పరిచయం ముద్దుగుమ్మ వర్ష. ఆ తర్వాత జబర్దస్త్‌లో తనదైన శైలి కామెడీతో పాలోయింగ్.. పెంచుకుంది. వర్షపై ఆది వేసే పంచ్ డైలాగులు బాగా పేలతాయని జబర్దస్త్ షో చూసేవాళ్లకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడూ వర్షపై వేసే పంచ్‌లు హద్దులు మీరుతుంటాయ్ కూడా. కానీ, వర్ష ఏమాత్రం సీరియస్‌గా తీసుకోదు. స్పోర్టివ్‌గా తీసుకుంటుంది. అందుకే వర్షను అభిమానించే వాళ్లు చాలా ఎక్కువ. గ్లామరస్ వర్ష.! నాటు, హీటు, ఘాటు.. ప్రొఫిషనల్‌గా […]