Telugu News » Tag » VakeelSaab
Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగమ్మాయే కానీ, ముంబయ్ భామలకు ఏ మాత్రం తీసిపోదు గ్లామర్‌లో. ఈ విషయాన్ని పదే పదే ప్రూవ్ చేసుకుంటూనే వుంది. తాజాగా ఇంకోసారి తన టాలెంట్ చూపించేసింది. ఈ సారి ఇంకొంచెం హాట్ అండ్ స్పైసీగా. ప్రకృతిని ఆస్వాదిస్తోంది అనన్య నాగళ్ల. ఎక్కడికో చాలా దూరమే వెళ్లినట్టుంది. అక్కడి ప్రకృతి అందాల్ని తన కెమెరాలో క్యాప్చర్ చేసింది. నిజంగానే ఆ ప్రకృతి అందాలు చాలా చాలా అందంగా వున్నాయ్ నో […]
Ananya Nagalla : మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అందాల నాయిక అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన అనన్య ..పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. పవర్ స్టార్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. కేక పెట్టిస్తున్న అందాలు.. అనన్య ఇప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ […]
Ananya nagalla : వకీల్ సాబ్ చిత్రం తర్వాత అనన్య నాగళ్లకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. అన్నీ విజయాలుగా మలచుకుని సత్తా చాటింది. దీనికి తోడు అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనన్య నాగళ్ల క్యూట్ పిక్స్ షేర్ చేసింది. అనన్య అందాల ఆరబోత.. వైట్ శారీలో అనన్య నాగళ్ల కేక పెట్టించే అందాలతో […]
ఈ రోజుల్లో రాజకీయాలు, సినిమాలు, వ్యాపారాలు.. అన్నీ కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ మూడు రంగాలనూ ఒక్కరే నడుపుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రకరకాల చర్చలకు దారితీయగా వాటిలో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ఒక పని మీద వెళ్లి రెండు పనులు చేసుకొని వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. పైకి రైతుల పేరు చెప్పుకొని చివరికి సినిమా ప్రచారం చేసుకున్నాడని అధికార పార్టీవాళ్లు అంటున్నారు. డబుల్ యాక్షన్.. జనసేనాధినేత […]
లాక్ డౌన్ సమయం నుండి తన ఫాం హౌజ్‌కే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఏదో అమవాస్యకో లేదంటే పున్నమికో ఓ ట్వీట్ లేదంటే వీడియో విడుదల చేస్తూ సమస్యలపై మాట్లాడేవాడు. ఆ సమయంలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ చాలా దిగులు చెందారు. జుట్టు, భారీ గెడ్డంతో ఉన్న పవన్ పాత లుక్‌కి ఎప్పుడు వస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇటీవల వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ […]
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలు లో పర్యటించారు. అయితే ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కోసం మాదాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో ప్రయాణం చేసాడు. ఇక పవన్ వెంట నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఇక మొత్తానికి ఒక్కసారిగా మెట్రోలో పవన్ కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ కు చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మల్లి రీఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ రీఎంట్రీ తరువాత నటించబోతున్న చిత్రం వకీల్ సాబ్. అయితే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ లో పవన్ సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించబోతుంది. అయితే కొన్ని రోజుల క్రితం వకీల్ సాబ్ పోస్టర్ కూడా విడుదల చేసారు. […]