Telugu News » Tag » Vaarasudu
Vamshi Paidipally : కెరియర్ ఆరంభించి 15 సంవత్సరాలకు పైగా పూర్తయిన ఇప్పటి వరకు ఆరు సినిమాలు మాత్రమే తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి. మున్నా సినిమాతో కెరియర్ ప్రారంభించి బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి మొన్న సంక్రాంతికి వారిసు సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు. అదే సినిమా తెలుగులో వారసుడుగా విడుదలైంది. తెలుగులో పెద్దగా వసూళ్లను నమోదు చేయలేక పోయినా వారసుడు తమిళంలో మాత్రం భారీ […]
Vaarasudu : ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్టు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. అయితే తొలి తెలుగు మూవీగా వారసుడు ప్రచారం జరిగిన ఇప్పుడు బంద్ నేపథ్యంలో తమిళ మూవీగా చెప్పుకొస్తున్నారు. భలే ప్లాన్.. తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారి […]