Telugu News » Tag » Uttarakhand
Uttarakhand : ఉత్తరాఖండ్ సొరంగం ఘటన ఎట్టకేలకు సుఖాంతం అయిపోయింది. దాదాపు 17 రోజుల తర్వాత 41 మంది ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డారు. నవంబర్ 12న పనులు చేస్తుండగా సొరంగం ప్రమాద వశాత్తు ఒకవైపు కూలిపోయింది. దాంతో అప్పటి నుంచి అందులో పని చేస్తున్న దాదాపు 41 మంది అందులో చిక్కుకుని పోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తాగడానికి వారికి తాగునీరు, ఆహారం, ఔషధాలు, ఇతర వాటిని పంపుతూ వస్తున్నారు. […]
Uttarakhand : అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు వాటి గురించి చెప్పినా కూడా నమ్మశక్యంగా అనిపించవు. అలాంటిదే ఇప్పుడు ఉత్తరా ఖండ్ రాష్ట్రం లో చోటు చేసుకుంది. జ్ఞాన్ దేవి అనే 109 సంవత్సరాల బామ్మ అనారోగ్యంతో గత కొన్నాళ్లుగా మంచాన పడింది. జనవరి 31 తారీఖున ఆమె స్పృహ కోల్పోవడంతో పాటు ఎంత పిలిచినా కూడా పలకక పోవడం తో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. వైద్యుడు వచ్చి […]
Tiger : అతడో చిన్న దొంగ. స్నేహితులతో కలిసి ఇనుప రాడ్లను దొంగిలించేందుకు వెళ్ళాడు. కానీ, విధి వెక్కిరించింది. ఆ యువకుడ్ని పులి చంపేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నైనిటాల్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే వున్న మోహన్ అనే ప్రాంతంలో నఫీస్ అనే వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగతనానికి యత్నించాడు. దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పులి ఒక్కసారిగా దాడి చేసింది. నఫీస్ని నోటకరచుకుని తీసుకెళ్ళిపోయింది పులి. ఈ ఘటనతో ఒక్కసారిగా […]
Marriage : పెళ్లిళ్లలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయ్. అది సహజం. అయితే, పెళ్లి వేడుకలో భాగంగా మగ పెళ్లివారు కొనిచ్చిన లెహంగా తనకు నచ్చలేదంటూ ఓ పెళ్లి కూతురు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. ఇది కాస్త విచిత్రమే అనుకోండి.! కానీ, కలికాలం కదా.! అసలు విషయంలోకి వెళితే, పెళ్లి వేడుకలో భాగంగా వధూ వరుల ఇరు కుటంబ సభ్యులూ బట్టలు ఇచ్చి పుచ్చుకోవడమనేది ఓ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే […]
Uttarakhand: పెళ్లైన వివాహితలు తల్లి కావాలని ఎంతో ఆశపడుతుంటారు. అయితే కొన్ని సందర్భాలలో వారికి ఆ అవకాశం దక్కదు.దీంతో సరగసీ వంటి వాటి చుట్టూ తిరుగుతుంటారు. అయితే భర్తతో పిల్లలని కనే అవకాశం ఉన్నా కూడా కొన్ని సార్లు అది కుదరకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. ఓ మహిళ భర్త నేరం చేసి జైలుఇ వెళ్లగా, ఆ మహిళకు తల్లి అయ్యే అవకాశం పోయింది. దీంతో ఆమె కోర్టుని విచిత్ర కోరిక […]
Virat Kohli టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి ఎదురైంది. దీంతో అతనికి నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు. ఆస్ట్రేలియాతో వాళ్ల గడ్డ మీద, ఇంగ్లండ్ తో మన గడ్డ మీద జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఈ సెంచరీల వీరుడు లేటెస్టుగా నిన్న రాత్రి మొతెరా స్టేడియంలో ఆంగ్లేయులతో జరిగిన ఆరంభ ట్వంటీ20 మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. కీలకమైన సమయంలో అతను అనూహ్యంగా సున్నా రన్నులకే వెనుదిరగటం చూశాం. క్రికెట్ […]
కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి మదన్ కౌశిక్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే యాంటిజెన్ రిపోర్ట్‌లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి రిషికేశ్ లోని ఎయిమ్స్ దవాఖానలో చికిత్స నిమిత్తం చేరారు. తనకు కరోనా రావడానికి గల కారణం కరోనా సోకిన వ్యక్తితో ప్రాథమిక కాంటాక్టులో […]
దేశ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు చాలా మంది కూడా కరోనా సోకింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిన్నటి రోజున టెస్టులు చేయించున్నాడు. దీనితో ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా […]