Telugu News » Tag » Uttar Pradesh
Uttar Pradesh : కొన్ని కేసుల్లో జంతువులను సాక్షులుగా పరిగణించడం అప్పుడప్పుడు జరుగుతుంది. జంతువుల యొక్క ప్రవర్తన ఆధారంగా అవి సూచించే సంజ్ఞల ఆధారంగా కేసులను చేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ హత్య కేసులో పోలీసులు చిలుక సాక్ష్యం తీసుకున్నారు. చిలుక చెప్పిన సాక్ష్యంతో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.. మొదట కోర్టు చిలుక సాక్ష్యంను ఒప్పుకోలేదు.. కానీ చివరకు చిలుక సాక్ష్యం కారణంగానే నిందితులకు శిక్ష పడింది. పూర్తి వివరాల్లోకి […]
Shriya Sharma : సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్న వయసులో ఆర్టిస్టులుగా పరిచయం అవుతుంటారు. అయితే చిన్నప్పుడు బాగా ఆకట్టుకున్న వారు పెద్దయ్యాక కూడా స్టార్లుగా రాణిస్తుంటారు. కానీ కొందరు మాత్రం పెద్దయ్యాక సినిమాలకు దూరంగా ఉంటారు. ఇలా పెద్దయ్యాక సినిమా స్టార్లు అవుతున్న వారి సంఖ్య ఈ నడుమ బాగానే పెరుగుతోంది. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి పెద్దయ్యాక హీరోయిన్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరు మేకోడలుగా నటించిన […]
Viral News : దేశంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే భయాందోళనలకు గురి కావాల్సి వస్తుంది.. ఎందుకంటే రోజురోజుకూ విచలివిడి తనం పెరుగుతుంది. తప్పు చేసిన వారిని ప్రశ్నించడం కూడా పాపంగా మారుతుంది.. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక భయానకమైన ఘటన చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్కూటీ మీద వెళ్తున్న ఒక జంట బండి మీదనే రొమాన్స్ చేసారు.. బహిరంగ ప్రదేశంలో ఇలా […]
Viral News : పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధులైన తర్వాత పిల్లలు పట్టించుకోకుండా తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. డబ్బు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా అనాధాశ్రమంలో వదిలేస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగరానికి చెందిన 85 ఏళ్ల నాదు సింగ్ తన అయిదుగురు పిల్లలు పట్టించుకోవడం లేదంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన పిల్లలు […]
Viral News : కొత్తగా పెళ్లయిన వారికి ఫస్ట్ నైట్ అంటే చాలా ఉత్సాహం ఉంటుంది, కొంత మందిలో భయం ఉన్నా కూడా కచ్చితంగా ఫస్ట్ నైట్ అంటే ఆత్రుత ఉండటం ఖాయం. కానీ ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక యువకుడు తన ఫస్ట్ నైట్ రోజు భయపడి పక్కింటికి వెళ్లి దాచుకున్న సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక మారుమూల ప్రాంతంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. […]
Uttar Pradesh : కామంతో కళ్ళు మూసుకు పోయినప్పుడు బంధాలు అనుబంధాల గురించి ఆలోచించరేమో అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అసిఫ్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా బట్టల షాప్ నడుపుతున్నాడు. అతడి బాబాయి గత సంవత్సరం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. బాబాయ్ భార్య గత కొన్నాళ్లుగా తనకు మగ దిక్కుగా ఉండాలంటూ ఆసిఫ్ ని ఒత్తిడి చేయడం మొదలు పెట్టిందట. […]
Occult Worship : కంప్యూటర్ యుగంలో కూడా కొందరు క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల పేరుతో చేస్తున్న పనులు.. వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో శివారు లోని ఒక గ్రామంలో మూడు సంవత్సరాల అక్షత్ అనే బాలుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని పూడ్చిపెట్టారు. బాలుడిని పూడ్చిపెట్టిన రెండు రోజుల తర్వాత అతడి అమ్మమ్మకు […]
Viral News : సెలవు ఎందుకు పెడతాం.? ఆరోగ్యం బాగోకపోతేనో, శుభ కార్యాలకో, ఇంకో కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకో.. ముఖ్యమైన సందర్భాల్లోనో లీవ్ కావాలని కోరుతుంటాం. కానీ, ఓ ప్రభుద్దుడు తన మీద అలిగిన తన భార్యను బుజ్జగించేందుకోసం ఏకంగా లీవ్ కావాలంటూ లీవ్ లెటర్ పెట్టాడు. పైగా, అతనొక పోలీస్.! వామ్మో.. పోలీసుకి ఎన్ని కష్టాలు వచ్చాయ్.? అసలు కథా కమామిషు ఏంటి.? పదండి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కష్టాలివి. భార్య చిరుకోపం.. […]
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో వింత సంఘటన జరిగింది. పెళ్లి అయ్యి గంట కూడా కాకుండానే అతడు భార్యకు విడాకులు ఇచ్చి తన తమ్ముడికి వధువు ను ఇచ్చి వివాహం చేశాడు. ఈ మొత్తం వ్యవహారం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగి పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కు చెందిన ఒక వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య పుట్టింటికి వెళ్లి […]
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి వైద్య సిబ్బంది ప్లాస్మాకు బదులుగా మోసంబి పండ్ల రసాన్ని ఎక్కించారు. దాంతో అతడు కొన్ని నిమిషాల్లోనే చనిపోయాడు. ప్రయాగ్ రాజ్ లో ఈ వింత సంఘటన జరిగింది. ప్లాస్మా మరియు మోసంబి జ్యూస్ చూడడానికి ఒకేలా ఉండడం వల్ల ఈ సంఘటన జరిగిందని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ సంఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి వైద్య […]
Triangle Love Story : నాగశౌర్య, రెజీనా, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జ్యో అచ్చుతానంద’ సినిమా గుర్తుంది కదా. మంచి ఎంటర్‌టైనర్. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్నీ, వివాహ బంధానికి వున్న విలువల్నీ తెలియ చెబుతూనే, ఓ డిఫరెంట్ లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది ఈ సినిమాలో. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు. కానీ, చివరికి తల్లి తండ్రులు చెప్పిన అమ్మాయిల్నే పెళ్లి చేసుకుని, తమ ప్రేమను గుండెల్లోనే దాచేసుకుంటారీ ఇద్దరు అన్నదమ్ములు. కానీ, […]
Women : దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్ళపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వారికి భద్రత లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఆడ అనే వాళ్లకి అస్సలు సెక్యూరిటీ లేదంటూ ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. అందుకే మహిళలు తమంతట తాముగా రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ స్వయంగా పోలీసులే సూచిస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక పెద్ద వారు కూడా […]
Ghaziabad : పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఘోరమైన అనర్ధాలు జరుగుతుంటాయి. నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వారిని సక్రమార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత పెద్దలకు తప్పక ఉంది. వారి విషయంలో అజాగ్రత్త వహిస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. దారుణాతి దారుణం.. తాజాగా పదో తరగతి విద్యార్ధి స్కూల్ కి వెళ్లకూడదని భావించి పక్కింట్లో ఉండే ఎనిమిదో తరగతి విద్యార్ధిని గొంతు కోసి చంపాడు. ఇప్పుడు ఈ విషయం […]
Rameshwar : సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండడంలో పెద్ద విచిత్రం ఏమి ఉండదు. కాని తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారంటే అది ఆశ్చర్యం కాకపోతే ఇంకేంటి? వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్ బాడీగార్డ్స్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది వేరే లెవల్.. వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్.. అత్యంత సాధారణ […]
Narendra Modi and CM Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్‌లో పారిశుద్ధ్య కార్మికుడిపై యూపీ సర్కారు వేటు వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలోని మథుర మునిసిపల్ కార్పొరేషన్‌లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుడు.. రోజూలాగే రోడ్డుపక్కన కుప్పగా ఉన్న చెత్తను తన తోపుడు బండిలో నింపుకొని వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి కొందరు వ్యక్తులు అతన్ని చుట్టు ముట్టారు. చేయని తప్పుకు.. చెత్త బండిలో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫ్రేమ్ ఫొటోలను ఎందుకు […]