Telugu News » Tag » uttam kuamr reddy
దుబ్బాక ఉప ఎన్నికల పోరు కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం మిగిలి ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకోని వెళ్లాయి. అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రస్థాయి నేతలందరూ దుబ్బాకలోనే మకాం పెట్టారు, ఇక కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావటంతో తమ శక్తి యుక్తులను కూడకట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలను ఇరుగున పెట్టే విధంగా ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. […]