Telugu News » Tag » Utappa
Rabin Utappa : ఈయనా ధోనీ బాధితుడే.! ప్రత్యక్షంగా కాకపోయినా, టీమిండియాలో చాలామంది ధోనీ బాధితులున్నారు. పార్థీవ్ పటేల్, దినేష్ కార్తీక్, రాబిన్ ఊతప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. రాబిన్ ఊతప్ప.. స్టన్నింగ్ క్రికెటర్. బెరుకు లేని బ్యాట్స్‌మెన్. తాజాగా రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. టీ20ల్లో రాబిన్ ఊతప్ప ఓ రేంజ్‌లో సత్తా చాటాడు. వన్డేల్లోనూ దుమ్మరేపాడు. అయితే, అనూహ్యంగా టీమిండియాకి దూరమవుతూ వచ్చాడు. టీమిండియాలో రాబిన్ ఊతప్ప […]