అమెరికాలో జరగవలిసిన ఎలక్షన్ల కోసం అభ్యర్థులు హోరా హోరిన ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షడు రోనాల్డ్ ట్రంప్ కూడా బరిలో ఉన్నాడు. అలాగే డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీపడుతున్నారు. అయితే కమలా హారిస్ ఇవాళ అమెరికాలో అమరులైన పలు ఆఫ్రికన్ అమెరికన్లను గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. జాతి అహంకారానికి మందులేదు అని అన్నారు. అలాగే డెమొక్రాట్లకు అధికారమిస్తే చట్టం ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. […]
కరోనాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న పోస్టులు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని, అవి తమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల ట్రంప్ చేస్తున్న పోస్టులను తొలగిస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ వెల్లడించాయి. చిన్న పిల్లలకు దాదాపు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోస్ లో ట్రంప్ ప్రస్తావించిన అంశాలు కరోనాపై […]