Allu Sirish : హీరోగా కెరీర్లో ఒక్క భారీ హిట్ లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ ఊర్వశివో రాక్షసివో మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు అల్లు శిరీష్. న్యూ ఏజ్ లవ్ స్టోరీ, నటుడిగా తనకిది కొత్త తరహా చిత్రం అంటూ ప్రమోషన్స్ బాగానే చేసుకున్నా థియేటర్లో మాత్రం ఆడియెన్స్ నుంచి ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేక పోయిందీ చిత్రం. హిట్ అని ప్రచారం చేసుకుంటూ సక్సెస్ మీట్లు పెట్టుకున్నా రియాలిటీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా […]