Telugu News » Tag » uppal road
MLA Bethi Subhash Reddy : తెలంగాణలో రోడ్ల దుస్థితిపై ప్రజా ప్రతినిథులకు సామాన్యుల నుంచి ప్రశ్నలు పోటెత్తుతున్నాయ్. నేరుగా ప్రజా ప్రతినిథుల్ని నిలదీసే అవకాశం సామాన్యులకు ఎలాగూ వుండదు. అలా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అంతే సంగతులు.! అధికార పార్టీ నేతల దాడులు, వేధింపులు షురూ అవుతాయ్. ఉప్పల్ నుంచి నారపల్లి రోడ్డు దుస్థితిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియా వేదికగా ఓ సామాన్యుడు. పైగా, అతను తెలంగాణ […]