ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రమాదాలు బారిన జరుగుతున్నాయి. తాజాగా రష్యా దేశంలోని ఓ పెట్రోల్ బంక్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్యాలోని వోల్గోగ్రాడ్ పెట్రోల్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. ఆ మంటలలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. […]
కరోనా కట్టడి గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని కరోనా కట్టడి గురించి పలు విషయాలు చేర్చించారు. ముఖ్యంగా దేశంలోనమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో ఆ పది రాష్ట్రాలు వైరస్ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్ విజయం సాధించినట్లే అని అన్నాడు. అందుకే […]